న్యూడ్ ఫోటోల తో నటీమణి వైరల్

Wed Nov 13 2019 20:51:30 GMT+0530 (IST)

The actress goes viral with Nude photos

పబ్లిసిటీ ఎంత పరాకాష్ట కు చేరితే అంత గా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. సామాజిక మాధ్యమాల వెల్లువ లో ఈ ప్రభావ వంతమైన సాధనాన్ని ఒక్కొక్కరూ ఒక్కో లా ఉపయోగించుకుంటున్నారు. ఇటీవలే పాక్ గాయని రబీ పీర్జదా సోషల్ మీడియా లో వేసిన కుప్పి గంతులు ఎంత సంచలనం అయ్యాయో తెలిసిందే. ఈ అమ్మడు ఏకం గా భారత ప్రధాని మోదీ పై ఆత్మాహుతి దాడికి పాల్పడతానని బెదిరించింది. మోదీ పైకి పాములు కప్పలు తేళ్లు వదులుతానంటూ ట్వీటర్ లో వివాదాస్పద పోస్టింగులు పెట్టింది. ఆ తర్వాత తన నగ్న ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ కావడంతో గానం విరమించుకుంటున్నానని సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆవిడకు సామాజిక మాధ్యమాల ఫ్యాన్స్ మద్ధతు కూడా పలికారు. ఇదంతా ఆర్జీవీ తరహా ప్రచారమో ఏమో కానీ  సదరు పాక్ గాయనికి బాగానే పాపులారిటీ వచ్చింది.తాజాగా రబీ పిర్జాదా కు వంత పాడుతూ పాక్ ఆఫ్గనీ నటి మలీషా హీనా ఖాన్ మద్ధతు పలకడం ఆసక్తి కర చర్చకు తావిచ్చింది. ఈ అమ్మడు కేవలం మద్ధతు మాత్రమే ఇవ్వలేదు. తన నగ్న పోటోల్ని సోషల్ మీడియా లో పోస్టు చేసి ఆ వార్త కు ప్రాచుర్యం కల్పించడం తో అది కాస్తా వైరల్ గా మారింది. నటి మలీషా ట్టిటర్ ఖాతాను ప్రారంభించిన వెంటనే రబీ పీర్జాదాకు మద్దతు గా న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేసింది. ఇషికబి అఫీషియల్ అంటూ ట్విటర్ ఖాతా లో వ్యక్తిగత వివరాలు అందించింది. తద్వారా తన ఫాలోవర్స్ ని పెంచుకుంది.

ఇక పోతే రబీ పీర్జాదా నగ్న చిత్రాలు వీడియోల వెనుక పాక్ ఆర్మీ లోని పీఆర్ ఆసిఫ్ గఫూర్ కుట్ర ఉందన్న అనుమానాలు నెటిజనులు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ తరహా పబ్లిసిటీ తో ఈ ఇద్దరు భామా మనులు ఏం ఆశిస్తున్నారు? అన్నది  ఆలోచిస్తే దాని వెనక లోతైన లొసుగు ఉందని అర్థమవుతోంది. ఇలాంటి ప్రచారం తోనే సోషల్ మీడియా లో అ సాధారణ పాపులారిటీ దక్కుతోంది. ఓవర్ నైట్ ఫాలోవర్స్ సంఖ్య లక్షల్లోకి చేరుతోంది. ఆ తర్వాత ఒక్కో యాడ్ పోస్టింగుకి లక్షల్లో పారితోషికాలు అందుతాయి. అంత ఈ కథంతా వేరే. ఇక రబీ పీర్జదా కు ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్ మనీష్ సింగ్ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. దీల్ బలూచ్ జీవిత కథ లో తనకు ఛాన్సిస్తున్నట్టు ప్రకటించాడు. అదీ సంగతి.