Begin typing your search above and press return to search.

తేజస్వి.. హై డోస్ గ్లామర్

By:  Tupaki Desk   |   28 May 2023 8:58 AM GMT
తేజస్వి.. హై డోస్ గ్లామర్
X
హాట్ ఫోజులతో కుర్రకారుని రెచ్చగొట్టడంలో తేజస్వి మదివాడ ముందుంటుంది. ఈ తెలుగమ్మాయి గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత లీడ్ రోల్ లో ఐస్ క్రీమ్ వంటి సినిమాలు చేసింది. వాటితో బాగానే ఆకట్టుకుంది. పాపం హీరోయిన్ అయ్యే క్వాలిటీస్ బ్యూటీలో చాలానే ఉన్నప్పటికీ లక్ కలిసిరాక హీరోయిన్ ఫ్రెండ్ రోల్స్ చేస్తూ వచ్చింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీవేజ్ షోతో కుర్రకారిని ఆకట్టుకుంటూ ఉంటుంది తాజాగా ఆమె మెరిసే దుస్తుల్లో హొయలు పోయింది. తన థైస్ కనిపించేలా, అదే విధంగా ముందుర అందాలు మొత్తం ప్రదర్శించింది. ఆ డ్రెస్ లో నిజంగానే తేజస్వి షైన్ అవుతోంది. ఇక ఇన్ ష్టాగ్రామ్ లో తేజస్వికి 1.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. వారిని అలరించడానికి ఆమె ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు.

ఇదిలా ఉండగా, సినిమాల్లో కాస్త ఆప్షన్స్ కాస్త తగ్గిన సమయంలో ఆమె బిగ్ బాస్ లో అడుగుపెట్టింది. ఆమె ముక్కుసూటి తనం నచ్చకపోవడంతో దారుణంగా ట్రోల్ చేశారు. ఆ ట్రోలింగ్ తట్టుకోలేక ఆమె డిప్రెషన్ కి కూడా వెళ్లిపోయింది. చాలా కాలం ఆఫర్లు కూడా రాలేదు.

నెమ్మదిగా మళ్లీ తానే ఆ డిప్రెషన్ నుంచి బయటపడి మరింత స్ట్రాంగ్ మారింది. ఎక్కడైతే తాను విమర్శలు ఎదుర్కొందో అదే బిగ్ బాస్ షోలో మరోసారి అడుగుపెట్టింది. ఈసారి మాత్రం పాజిటివిటీతో బయటకు వచ్చింది. ఇంత మంచి అమ్మాయినా గతంలో ట్రోల్ చేసింది అని చాలా మంది ఫీలయ్యారు కూడా.

ఆ తర్వాత ఇటీవల డ్యాన్స్ షోలో అదరగొట్టింది. స్వతహాగా తేజు మంచి డ్యాన్సర్ కావడంతో ఆ షో తర్వాత ఆమెకు ఫ్యాన్స్ మరింత పెరిగిపోయారు. మళ్లీ ఇప్పుడిప్పుడే మంచి ఛాన్సులు అందుకుంటోంది.