Begin typing your search above and press return to search.

బ్లాక్ కలర్ బికినీ లో తాప్సీ!

By:  Tupaki Desk   |   28 May 2023 8:00 PM GMT
బ్లాక్ కలర్ బికినీ లో తాప్సీ!
X
తెలుగులో ఎన్నో సినిమా లు చేసినా సరైన సక్సెస్ రాకపోవడంతో బాలీవుడ్‌ లో స్థిరపడిపోయింది ఢిల్లీ భామ తాప్సీ పన్ను. టాలీవుడ్‌లో వరుస పరాజయాల ను ఎదుర్కొన్న ఆమె.. హిందీలో మాత్రం చాలా హిట్లు కొట్టింది. దీంతో అక్కడే వరుసగా సినిమాలు చేస్తోంది. అంతేకాదు, ప్రతి సినిమాలో నూ అత్యుత్తమ నటన ను కనబరిచి విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంటోంది.

ఒకపక్క వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తోన్న తాప్సీ పన్ను.. పర్సనల్ లైఫ్‌ ను కూడా బాగానే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తరచూ హాలీడే ట్రిప్‌ల కు వెళ్లడం, వర్కౌట్లు చేయడం, ఫ్యామిలీతో గడపడం వంటివి చేస్తుంటుంది. వీటన్నింటికి సంబంధించిన అప్‌డేట్ల ను కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూనే ఉంటోంది.

ఒకటి పట్టాల పై ఉండగానే మరొకటి అన్నట్లుగా ఏకధాటిగా ప్రాజెక్టుల ను పట్టాలెక్కిస్తోన్న తాప్సీ పన్ను.. సోషల్ మీడియాలో చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఆమె తన ఫొటోలు, వీడియోల ను వదలడంతో పాటు సమాజంలో జరిగే ఎన్నో విషయాలపై స్పందిస్తూ ఉంటుంది. ఇలా చాలా వివాదాల్లో నూ చిక్కుకుంది. అయినా.. ఈ అమ్మడు మాత్రం అస్సలు తగ్గట్లేదు.

ఈ మధ్య కాలంలో సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను సోషల్ మీడియాలో విపరీత మైన హాట్ షో చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా ఎద, నడుము, నాభి, థైస్ అందాలను చూపిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలు, వీడియోల ను షేర్ చేస్తోంది. అలాగే, వర్కౌట్లు చేస్తోన్న పిక్స్ అండ్ క్లిప్స్‌ను కూడా వదులుతోంది. ఇలా తనదైన రీతిలో ఫ్యాన్స్‌ ను అలరిస్తూ రెచ్చగొడుతోంది.

కొంత కాలంగా హాట్ షోతో హీటు పెంచేస్తోన్న తాప్సీ పన్ను.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హాట్ ఫొటోలు వదిలింది. వీటిలో ఈ అమ్మడు బ్లాక్ కలర్ బికి నీ ధరించి రెచ్చిపోయింది. ఈ ఫొటోల్లో ఆమె సీక్రెట్ అందాలు మొత్తం బయట కు కనిపిస్తున్నాయి. దీంతో తాప్సీ షేర్ చేసిన ఈ పిక్స్‌కు భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ చాలా తక్కువ సమయంలోనే వైరల్‌ గా మారాయి. తద్వారా తాప్సీ పేరు మరోసారి మారుమ్రోగిపోతోంది.