రెడ్ డ్రెస్లో తాప్సీ క్లీవేజ్ ట్రీట్

Mon Mar 20 2023 16:04:35 GMT+0530 (India Standard Time)

Tapsee Pannu Photo Talk

మోడల్ గా కెరియర్ ప్రారంభించిన తాప్సీ పొన్ను ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో మంచు మనోజ్ హీరోగా నటించగా... హీరోయిన్ గా తాప్సీ నటించి అందరిని మెప్పించింది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరస సినిమాలు చేస్తూ.. మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్న ఈ భామ... ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతికొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని కొట్టేసింది.ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ్ హిందీలో కూడా వరుసగా సినిమాలు చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంది. ఇక బాలీవుడ్లోనే ఈ భామ సెటిల్ అయిపోయింది. తాప్సీ బాలీవుడ్ లో స్థిరపడటమే కాకుండా అక్కడ సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ను కూడా ప్రారంభించింది.

ఇక తన సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది ఈ భామ. తాజాగా రెడ్ కలర్ డ్రెస్లో తాప్సీ.. కుర్రకారుకు అందాల విందును ఇచ్చింది. ఎరుపు వర్ణం డ్రెస్లో తాప్సీ.. మెరిసిపోయింది.

ఈ ఎరుపు రంగు నన్ను ఎప్పుడు వదులుతుంది అంటూ ఇన్ స్టాగ్రామ్ లో కాప్షన్ ఇచ్చింది. ఇక తాప్సీ చేసిన పోస్ట్ చూసిన నెటిజన్లు కామెంట్లు లైక్స్ వర్షం కురిపిస్తున్నారు. ఆ పోస్ట్ లో తాప్సిీ క్లీవేజ్ అందాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ఎద అందాలను కుర్రకారు ట్రీట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇక తాప్సీ కమర్షియల్ సినిమాలే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఎక్కువగానే చేస్తుంది.

ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో బీజీ బిజీగా ఉంది. ఆమె బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న డుంకీ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ డిసెంబర్ 22వ తేదీన 2023 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాకు రామ్ కుమార్ ఇరానీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ తర్వాత తాప్సీ హసీన్ దిల్రూబా 2 లో నటించనుంది. ఈ మూవీలో విక్రాంత్ మాస్సే సన్నీ కౌశల్ కూడా కనిపించనున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.