Begin typing your search above and press return to search.

షారుక్ కూతురు.. స్టన్నింగ్ గ్లామర్ షో!

By:  Tupaki Desk   |   21 March 2023 7:37 PM GMT
షారుక్ కూతురు.. స్టన్నింగ్ గ్లామర్ షో!
X
బాలీవుడ్ లో హీరోయిన్స్ అందరూ సినిమాలలో కంటే బయట ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ ఉంటారనే సంగతి అందరికి తెలిసిందే. ముంబైలో పార్టీ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపధ్యంలో ట్రెడిషనల్, క్యాజువల్స్ లో కంటే అల్ట్రా మోడరన్ గా కనిపించడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఇక హీరోయిన్స్ గా రాణిస్తున్న అందాల భామలు అయితే సోషల్ మీడియా ద్వారా ఆదాయం రావడంతో ఎక్కువగా ఫోటోషూట్ లు చేస్తూ సందడి చేస్తుంది.

వారి ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. అందుకే రెగ్యులర్ గా గ్లామర్ షో చేయడం అనేది బాలీవుడ్  సెలబ్రిటీలకి అలవాటుగా మారిపోయింది. ఇక సెలబ్రిటీల కూతుళ్ళు కూడా గ్లామర్ షో చేయడంలో అస్సలు వెనుకాడటం లేదని చెప్పాలి. జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ముందే ఇన్స్టాగ్రామ్ ద్వారా గ్లామర్ షో చేయడం స్టార్ట్ చేసింది. అలాగే ఖుషి కపూర్ కూడా ఫోటో షూట్ లతో సందడి చేస్తుంది.

ఇప్పుడు షారుఖ్ ఖాన్ కూతురు సుహాన ఖాన్ కూడా గ్లామర్ షోకి తెరతీసింది. ఎప్పటి నుంచో ఈ అమ్మడు బాలీవుడ్ వీకెండ్ పార్టీలతో ఫ్రెండ్స్ తో కలిసి ఫోటోలకి చిక్కుతుంది. ఎక్కువగా మోడరన్ కాస్ట్యూమ్స్ లలోనే ఈ బ్యూటీ కనిపిస్తుంది. గ్లామర్ గా కనిపించడానికి ఏ మాత్రం సంకోచించదు. ఇక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ఈ బ్యూటీ సిద్ధం అవుతుందనే మాట చాలా కాలం నుంచి వినిపిస్తుంది.

ప్రస్తుతం ఎడ్యుకేషన్ పూర్తి చేసి హీరోయిన్ గా తెరంగేట్రం చేయాలని అనుకుంటుంది. ఎలాగూ తండ్రి బాలీవుడ్ బాద్ షా కావడంతో హీరోయిన్ గా తన ఎంట్రీకి గ్రాండ్ వెల్ కమ్ దొరుకుతుంది అని ఆమె భావిస్తుంది. ఈ నేపధ్యంలో అప్పుడే గ్లామర్ ఫోటో షూట్ కి తెరతీసింది. తాజాగా షార్ట్ స్కర్ట్ లో ఈ ముద్దుగుమ్మ థైస్ అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. అలాగే ఎద అందాలు చూపిస్తూ హాట్ ఫోజులతో రెచ్చిపోయింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.