ఆరెంజ్ కోట్ లో అదిరిన శ్రద్ధా అందాలు..!

Wed Mar 29 2023 19:10:18 GMT+0530 (India Standard Time)

Stunning Looks Of Shraddha Das in Orange Coat

శ్రద్ధా దాస్.. ఈ పేరు వింటేనే కుర్రకారు పిచ్చెక్కిపోతుంటారు. ఆర్య-2 చిత్రంలో ఈ అమ్మడు అందాలు చూసిన తెలుగు యువతకు.. అప్పటి నుంచే ఈమెపై ప్రేమ పెరిగిపోయింది. ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. డీగ్లామర్ గ్లామర్ ఎక్స్ట్రా డోస్ క్యారెక్టర్లు కూడా చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ ఈ బోల్డ్ బ్యూటీకి సరైన అవకాశాలు రావడం లేదనే చెప్పాలి.సినిమాల్లో వెబ్ సిరీసుల్లో అడపా దడపా కనిపిస్తున్న ఈ హాట్ బ్యూటీ...  సోషల్ మీడియా ద్వారా నిత్యం అభిమానులకు కుర్రకారుకు టచ్ లో ఉంటుంది. ప్రొఫెషనల్ లైప్ తో పాటు పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటుంది. ముఖ్యంగా డీప్ గ్లామరస్ ఫోటోలను అప్పుడప్పుడు వీడియోలను తన ఇన్ స్టాగ్రామ్ ట్విట్టర్ అకౌంట్లలో వదులుతూ... కుర్రాళ్ల మదిని దోచేస్తోంది.

అయితే తాజాగా శ్రద్ధా దాస్ ఇన్ స్టా వేధికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆరెంజ్ కలర్ పొట్టి డ్రెస్సులో అందాలు ఆరబోసింది. కనిపించీ కనిపించినట్లుగా ఉన్న చిన్న చెడ్డీ ఆపైన ఆరెంజ్ కలర్ కోట్ వేస్కొని రెచ్చిపోయింది.

క్లీవేజ్ షోతే పాటు థైస్ అందాలు చూపిస్తూ సెగలు పుట్టిస్తోంది. కింద వాయిలెట్ కలర్ పెన్సిల్ హిల్స్ వేసుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. క్యూట్ గా చూస్తూనే హాట్ హాట్ అందాలను ఆరబోసింది.

ఈ పొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. వెరీ డీప్ క్లీవేజ్ షోతో కుర్రాళ్లు చూస్తే చొంగ కార్చుకునే ఫోజు ఇచ్చింది. ఎద ఎత్తులను లోతులను కొలుచుకోండి అన్నట్లుగా ఫొటోలు దిగింది. ఈ ఫోటోకు ఢీ 15 అంటూ క్యాప్షన్ ఇచ్చింది శ్రద్ధా దాస్. ఒక్క ఇన్ స్టా వేధికగానే శ్రద్ధా దాస్ కు 2.8 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఆమె ఇప్పటి వరకు 2754 పోస్టులను షేర్ చేసింది.

అభినయం సంగతి పక్కన పెడితే ఈ అమ్మడు తన అందాన్ని రోజురోజుకూ మెరుగులు దిద్దుకుంటూ పోతుంది. చీర కట్టినా పరికిని తొడిగినా వెస్టర్న్ వేసినా టూపీస్ వేసినా ఏది వేసినా అందంగా కనిపిస్తుంది ఈ బ్యూటీ. హీరోయిన్ మెటీరియల్ కు ఏమాత్రం తీసిపోని శ్రద్ధా దాస్ పై మూవీ మేకర్స్ ఎందుకు కాన్సన్ ట్రేట్ చేయడం లేదో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.