Begin typing your search above and press return to search.

ఎద అందాలతో నిగారింపుగా సోనాల్ చాహన్ అందాలు

By:  Tupaki Desk   |   29 May 2023 5:00 AM GMT
ఎద అందాలతో నిగారింపుగా సోనాల్ చాహన్ అందాలు
X
ఇండియన్ సెలబ్రిటీలకి ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ వారి హాట్ ఫోటోలని పంచుకోవడానికి, అలాగే వారి భావాలని వ్యక్తం చేయడానికి మంచి వేదికగా మారింది. అందాలు భామలు ఏం పెట్టిన విపరీతంగా లైక్ చేసే వారు ఉంటారు. కొంత మంది హాట్ భామలకి అయితే మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉంటారు. తమ అభిమాన నటికి సంబందించిన అన్ని అప్డేట్స్ ని ఫాలో అవుతూ ఉంటారు.

ఇక టాలీవుడ్ లో గ్లామర్ షో విషయంలో బోల్డ్ గా కనిపించడానికి కూడా వెనుకాడని అతి కొద్ది మంది భామలలో సోనాల్ చాహన్ ఒకరు. ఈ అమ్మడు రెయిన్ బో అనే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. తరువాత బాలకృష్ణ లెజెండ్ మూవీతో సక్సెస్ అందుకొని అందరికి చేరువ అయ్యింది. ఆ తరువాత కూడా బాలయ్యతో లయిన్, డిక్టేటర్ సినిమాలు చేసింది.

ఇలా ఈ జెనరేషన్ లో బాలకృష్ణతో ఒకటి కంటే ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ గా సోనాల్ చాహన్ గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమె ఎక్కువగా అల్ట్రా మోడరన్ పాత్రల్లోనే మెరుస్తూ వచ్చింది.

ఇదిలా ఉంటే చివరిగా సోనాల్ చాహన్ ది ఘోస్ట్ మూవీలో కింగ్ నాగార్జునకి జోడీగా నటించింది. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ లో కూడా సోనాల్ ఇరగదీసింది.

ఇక ఈ అమ్మడు ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా హాట్ ఫోటోషూట్ లతో సందడి చేస్తూ ఉంటుంది. కుర్రాళ్ళకి వలపుల బాణాలు విసురుతూ సెగలు రేపే ఫోటోలతో రెచ్చిపోతోంది. ఈ ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి కూడా. తాజాగ మరో సారి అలాంటి హాట్ ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటో కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది.

వైట్ కలర్ బ్లౌజ్ వేసుకొని సన్ లైట్ లో ఎద అందాలు చూపిస్తూ సోకులతో రెచ్చగొడుతోంది. సూర్యరాశి ఒంటిపై పడుతూ ఉంటే మేలిమి ఛాయతో సోనాల్ అందాలు మరింతగా మెరిసిపోతూ ఉన్నాయి. ఇలా అందాలని ఆరబోస్తూ ఏదో తీక్షణంగా ఈ బ్యూటీ ఆలోచిస్తూ ఫోటోలలో కనిపించడం విశేషం.