ఫోటో స్టొరీ: అబ్బా.. సంపుతోందిగా!

Wed Sep 11 2019 17:09:50 GMT+0530 (IST)

Sonal Chauhan In Bikini

బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న భామే.  అంటే ఆమెకు మనం తెలియదు.  మనలో చాలామందికి ఆమె ఎవరో తెలుసు అన్నమాట.  తెలుగులో 'సైజ్ జీరో'..'పండగ చేస్కో'.. 'లెజెండ్'.. 'డిక్టేటర్' చిత్రాల్లో నటించింది.  బాలీవుడ్ భామ కావడంతో బికినీలు ధరించడం.. హాటు ఫోటో షూట్లు చేయడం లాంటివి సోనాల్ కు కొట్టినపిండి.పర్ఫెక్ట్ బికినీ షేప్ ఉండడంతో ఎప్పుడెప్పుడు బికినీ వేయాలా.. ఫోటో తీసుకోవాలా.. వాటిని ఎప్పుడెప్పుప్పుడు నెటిజన్లపై అస్త్రాల లాగా ప్రయోగించాలా అనే ఆలోచనలో ఉంటుంది.  రీసెంట్ గా సోనాల్ మరోసారి బికినీ ఫోటో షూట్ లో పాల్గొంది. రెడ్ కలర్ మోనోకిని ధరించి ఒక బీచ్ వ్యూ ఉండే రిసార్టులోని స్విమ్మింగ్ పూల్ లో జలకన్యలాగా నిలుచుంది. ప్రపంచంలో ఎన్నో రకాల మొనోకినీలు ఉంటాయి కానీ ఇది అలాంటి వాటిలో అత్యంత సెక్సీ మొనోకినీ.  దాదాపు అర కిలోమీటర్ వెడల్పు.. కిలోమీటర్ పొడవుండే వీనెక్ తో ఒంపు సొంపులను ఎంతో ఒడుపుగా వడ్డించింది. అసలు ఈ భామ అందాన్ని చూస్తే ఎందుకు ఇంకా స్టార్ హీరోయిన్ కాలేదు అని అనుమానం రావడం ఖాయం.  ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  సోనాల్ మొనోకిని అవతారాన్ని చూసిన నెటిజన్లు థ్రిల్ అయ్యి లైక్స్ తో షేర్లతో తమ జేజేలు తెలుపుతున్నారు.

సోనాల్ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా #NBK105 లో నటిస్తోంది.  కెయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది.  ఈ సినిమా కనుక విజయం సాధిస్తే సోనాల్ కు టాలీవుడ్ లో ఆఫర్లు ఫుల్ గా వచ్చే అవకాశం ఉంది.  ఎందుకంటే టాలీవుడ్ లో సీనియర్ హీరోలు ఫుల్లుగా ఉన్నారు.  వారికి జోడీలు దొరకడం లేదు. అది సోనాల్ కు ప్లస్ గా మారే అవకాశం ఉంది.