క్లీవేజ్ షోతే రెచ్చిపోతున్న శ్రియాశరణ్

Mon Jan 30 2023 23:00:01 GMT+0530 (India Standard Time)

Shriya Saran Photo Talk

అందాల తార శ్రియా శరణ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దాదాపు 20 ఏళ్లుగా టాలీవుడ్ లో తనదైన అందం అభినయంతో దూసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ.. లేటు వయసులోనే ఘాటు అందాలతో రెచ్చిపోతోంది. పెళ్లై ఓ బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడూ అందాలను ఆరబోస్తూ.. ఆడపాదడపా సినిమాల్లో కనిపిస్తోంది. సినిమాల్లో ఛాన్సుల కోసం సోషల్ మీడియా వేదికగా తన అందాలను ఆరబోస్తుంది. గత రెండు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతోంది.
 
ఎప్పటికప్పుడు తన సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఒక్క ఇన్ స్టా గ్రామ్ లోనే 3.9 మిలియనల్ ఫాలోవర్లను కల్గిన ఈ బ్యూటీ తాజాగా పలు ఫొటోలను షేర్ చేసింది.అందులో స్టార్ డస్ట్ నుంచి అవార్డు అందుకున్న ఈమె అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాలో పెట్టింది. అందులో క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోతోంది. కాలు పైకిత్తి మరీ కత్తిలా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.

బ్లాక్ లాంగ్ గౌన్ లో వయ్యారంగా నిల్చొని కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఎద అందాలతో పాటు నడుము ఒంపుసొంపులన్నీ చూపిస్తూ యువతకు ఫీవర్ తెప్పిస్తోంది. తొడ నుంచి పాదం వరకు చూపిస్తూ హాట్ స్మైల్ ఇస్తోంది.

అయితే నెట్టింట ఈ ఫొటోలను చూసిన అభిమానులు.. తమదైన స్టైల్ లో కామెంట్లు చేస్తున్నారు. తెలుగు తెరతో పాటు సౌత్ ఇండియా తెరలన్నింటినీ ఓ ఊపు ఊపేసిన నువ్వు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నావంటూ చెబుతున్నారు.

టూ హాట్ గా ఉన్నావని కొందరు నిన్ను చూస్తే తట్టుకోలేక పోతున్నామని మరికొందరు అంటున్నారు. కంగ్రాట్స్ అని కొందరు.. ఇదే హాట్ నెస్ ని కంటిన్యూ చెయ్ అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. అయితే శ్రియ చివరగా ఆర్ఆర్ఆర్ సినిమాలో సీతగా కనిపించి మెప్పించింది. సెకండ్ ఇన్నింగ్స్ ను గమనం సినిమాతో మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.