టాప్ లేపేసిన శ్రియ.. ఈ వయసులో కూడా ఇదేం రచ్చ బాబోయ్

Sat Oct 01 2022 19:00:02 GMT+0530 (India Standard Time)

Shreya Saran Photo Talk

హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు 'ఇష్టం' సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రియ శరన్. తెలుగు లో యంగ్ మరియు సినియర్ స్టార్ హీరోల అందరితో కూడా నటించిన ఘనత దక్కించుకున్న హీరోయిన్స్ లో శ్రియ ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు.చిరంజీవి.. బాలకృష్ణ.. నాగార్జున.. వెంకటేష్.. మహేష్ బాబు.. పవన్.. ప్రభాస్.. రజినీకాంత్ ఇలా ఎంతో మంది స్టార్స్.. సూపర్ స్టార్స్ తో నటించిన శ్రియ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇటీవలే రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. శ్రియ వయసు కూడా దాదాపుగా నాలుగు పదులకు చేరువ అయ్యింది. కానీ ఆమె అందం చూస్తూ ఉంటే కనీసం మూడు పదుల వయసు అయినా ఈమెకు ఉంటుందా అనిపిస్తుంది.

పైపెచ్చు ఈ అమ్మడు పాతికేళ్ల ముద్దుగుమ్మలు చేసేలా అందాల ఆరబోత చేస్తూ ఉంటుంది. స్కిన్ షో ను ఒక వయసు వరకు మాత్రమే హీరోయిన్స్ చేస్తే బాగుంటుంది.

ఆ తర్వాత చేసినా కూడా ఎబెట్టుగా ఉంటుంది... అందంగా కాదు కదా మందంగా కనిపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తూ ఉంటాయి. కానీ శ్రియ విషయంలో అది తప్పు అని నిరూపితం అయ్యింది.

తాజాగా ఈ అమ్మడు ఏకంగా టాప్ లేపేసి బ్యాక్ మొత్తం చూపించి నెటిజన్స్ కి పట్టపగలే చుక్కలు చూపించింది. బాబోయ్ మరీ ఇంత స్కిన్ షో ఏంట్రా బాబు అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ అమ్మడు మాత్రం అందాల ఆరబోత విషయంలో ఆహా అనిపించేంతగా ఉంది అనడంలో సందేహం లేదు.

శ్రియ జోరు చూస్తుంటే ప్రస్తుత హీరోయిన్స్ కూడా నోరు వెళ్లబెట్టాల్సిందే. టాప్ లేపేసిన ఫోటోల్లో శ్రియ అందం మరో అయిదు పది సంవత్సరాలు ఇండస్ట్రీలో ఈమె కొనసాగుతుంది అని చెప్పకనే చెబుతున్నాయి అనిపిస్తుంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.