Begin typing your search above and press return to search.
ఎద అందాలతో మరోసారి రెచ్చిపోయిన శ్రేయా
By: Tupaki Desk | 28 March 2023 10:22 AMసోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది శ్రేయా ధన్వంతరి. ఈ తెలుగు భామ తన పరువాలతో కుర్రకారును అల్లాడిస్తోంది. ఇటీవలి కాలంలో తన గ్లామరస్ పిక్స్ తో ఇన్ స్టాగ్రామ్ లో హీట్ పుట్టిస్తోంది ఈ హాట్ బ్యూటీ. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వైపు వెళ్లిన ఈ భామ.. బాలీవుడ్ బ్యూటీస్ కు ఏమాత్రం తగ్గకుండా అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.
నాగ చైతన్య మొదటి సినిమా 'జోష్' లో ఓ చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది శ్రేయా ధన్వంతరి. ఆ తర్వాత 'స్నేహగీతం' సినిమాలో సందీప్ కిషన్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు మధురా శ్రీధర్ దర్శకత్వం వహించారు. మొదటి సినిమాలో హోమ్లీ బ్యూటీగా కనిపించిన శ్రేయా.. ఆ తర్వాత తన రూటును మార్చుకుంది.
తమిళంలో, బాలీవుడ్ లో అవకాశాల కోసం వెతుక్కుంటూ గ్లామర్ ప్రదర్శన మొదలు పెట్టింది. పలు వెబ్ సిరీసుల్లో కూడా శ్రేయా ధన్వంతరి మంచి పాత్రలు చేసింది. వెబ్ సిరీసులు, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు మాత్రమే వస్తుండటంతో తన హాట్ డోసు పెంచేసింది.
ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా తన అందాలు ఆరబోస్తోంది. తాజాగా ఈ అమ్మడు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పెట్టిన పిక్స్ కుర్రాళ్ల మతి పోగొడుతోంది.
బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు పోస్టు చేసింది. వైట్ కలర్ షర్ట్ ధరించింది. షర్ట్ బటన్స్ విప్పి మరీ తన ఎద ఎత్తు పల్లాలను ప్రదర్శించింది. సైడ్ స్టిల్ లో మత్తెక్కించే లుక్స్ ఒకవైపు, ఎద అందాల కవ్వింత మరోవైపు కుర్రాళ్లను పిచ్చెక్కిస్తున్నాయి.
సోషల్ మీడియాలో హాటెస్ట్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ సెగలు రేపుతోంది. బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫోటో షూట్లతో ఇన్ స్టాగ్రామ్ లో ఇన్‌స్టంట్ హీట్ పుట్టిస్తోంది. సూపర్ సెక్సీ ఫిగర్ తో కుర్ర హృదయాలను దోచుకుంటోంది. గతేడాది వచ్చిన లూప్ లపేటా నెట్ ఫ్లిక్స్ సిరీస్ లో కనిపించింది. చుప్ లో కూడా నటించింది. ప్రస్తుతం అద్భుత్ అనే హిందీ సినిమా చేస్తున్నట్లు సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.