సన్నీలియోన్ నే కొట్టేస్తూ సన్నీనే కాపీ చేసింది!

Thu Jun 17 2021 23:00:01 GMT+0530 (IST)

Shama Sikinder Latest Stunning Pose

టీవీ నటి షామా సికందర్ రెగ్యులర్ ఇన్ స్టా ట్రీట్ గురించి పరిచయం అవసరం లేదు. కరోనా మొదటి వేవ్ మొదలు సెకండ్ వేవ్ ఎండ్ వరకూ ఈ అమ్మడు ఇచ్చిన అన్ లిమిటెడ్ ఫోటో వీడియో ట్రీట్ కి భారీ ఫాలోయింగ్ పెరిగింది. ఇక షామా నిరంతర ఫోటోషూట్లు అంతర్జాలంలో సంచలనంగా మారాయి. బీచ్ బికినీ షూట్.. ఇన్నర్ షూట్.. అర్థనగ్న ఫోటోషూట్లతో దుమారం రేపుతోంది. ఒక రకంగా సదరు టీవీ నటి శృంగారతార సన్నీలియోన్ నే మించిపోతోంది! అంటూ ఘాటైన వ్యాఖ్యలు వినిపించాయి.అదంతా సరే కానీ.. షామా తాజాగా షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. సన్నీలియోన్ నే కొట్టేస్తూ సన్నీనే కాపీ చేసింది! అంటూ అభిమానులు కొంటె వ్యాఖ్యలు రువ్వుతున్నారంటే అర్థం చేసుకోవాలి. సన్నీ లియోన్ నగ్న భంగిమను డబూ రత్నాని ఫోటో షూట్ నుండి కాపీ చేసింది షామా.. ఈ రెండు భంగిమలకు ఏదైనా తేడా కనిపిస్తోందా? అంటూ అభిమానులు సన్నీ-షామా ఫోటోగ్రాఫ్ లను షేర్ చేస్తూ ఆన్ లైన్ లో డిబేట్ పెట్టారు.

సన్నీ లియోన్ తరువాత షామా సికందర్ ఇలాంటి ఫోజు ఇవ్వడంతో కాపీ క్యాట్ అంటూ ట్రోల్ చేశారు. అలా తెలివిగా సొగసుగా నగ్న దేహానికి అడ్డుగా టోపీ పెట్టుకున్నారు ఆ ఇద్దరూ.. లుక్ సేమ్ టు సేమ్.. కాకపోతే కలర్ కాంబినేషన్ మారిందని వ్యాఖ్యానిస్తున్నారు.

సన్నీ అడ్డు పెట్టుకున్న ఆ హ్యాట్ తో పోలిస్తే.. షామా నగ్నత్వాన్ని కవర్ చేయడానికి ఒక భారీ నల్ల జనపనార టోపీని అడ్డు పెట్టుకుంది! దీంతో ఒక అభిమాని ``ఈ భంగిమ సన్నీ లియోన్ మాదిరిగానే ఉంది.. పక్కా కాపీ! అని వ్యాఖ్యానించాడు. ``ఇట్స్ హాట్ సీజన్`` పేరుతో షామాఈ ఫోటోని వైరల్ చేస్తోంది. ఇటీవల ఈ భామ ముఖాకృతిని మార్చుకునే శస్త్ర చికిత్స చేయించుకుందని పుకార్ రాగా దానిని ఖండించిన సంగతి తెలిసిందే. టీవీ రంగం నుంచి వెండితెరపై రాణించేందుకు షామా చేయని ప్రయత్నం లేదు. అయినా అడపాదడపా అవకాశాలు మాత్రమే లభిస్తున్నాయి.