Begin typing your search above and press return to search.

ఆవిడేమైనా ఏంజెలినా జెన్నిఫ‌ర్ అనుకుంటోందా?

By:  Tupaki Desk   |   28 Jan 2023 7:00 PM GMT
ఆవిడేమైనా ఏంజెలినా జెన్నిఫ‌ర్ అనుకుంటోందా?
X
ఇటీవల న‌టి కం మోడ‌ల్ షామా సికంద‌ర్ ప్ర‌కంప‌నాల గురించి తెలిసిందే. వ‌రుస‌గా బోల్డ్ ఫోటోషూట్ల‌తో సామాజిక మాధ్య‌మాల్లో దుమారం రేపుతోంది. కుర్ర‌కారును ఇన్ స్టాలో యంగేజ్ చేయ‌డం ఈ అమ్మ‌డి నిత్య‌కృత్యం.

షామా సికందర్ తన విదేశీ భర్త జేమ్స్ తో కలిసి డిసెంబ‌ర్ 31 నైట్ సెల‌బ్రేష‌న్ ని జ‌రుపుకున్న ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ఈ సంద‌ర్భంగా షామా ఎమోష‌న‌ల్ నోట్ కూడా వైర‌ల్ అయ్యింది. '' నాకు తెలిసిన ఒక విషయం ఏమిటి అంటే.. అది జీవితం దేనికీ హామీ ఇవ్వదు! కష్టపడి పనిచేయడమే విజయానికి పునాది. 2022 నాకు క‌లిసొచ్చింది'' అని తెలిపింది. గ‌త‌ సంవ‌త్స‌రం నేను యోగాభ్యాసం ప్రారంభించాను. పని-జీవితాన్ని సమతుల్యం చేసే అంశంపై దృష్టి సారించాను. జీవితంలో కీల‌క‌ పురోగతిని సాధించాను. కాబట్టి 2023కి చాలా ఆశావాదంతో ఉత్సాహంతో స్వాగతించాను. 2022 కంటే మెరుగ్గా మార్చాలనుకుంటున్నాను. నేను చేసే ప్రతి పనిలో సరదాగా గడపడంతోపాటు ప్రతి క్షణం జీవితాన్ని పూర్తిగా ఆస్వాధించడంపై దృష్టి సారిస్తాను'' అని షామా త‌న ప్ర‌ణాళిక‌ల‌ను వెల్ల‌డించింది.

అందుకు త‌గ్గ‌ట్టే నిరంత‌రం ఇదిగో ఇలాంటి ఆస్వాధ‌న‌ల‌తో ద‌డ పుట్టిస్తూనే ఉంది. తాజా ఇన్ స్టా వీడియోలో షామా వేడెక్కించే బికినీ ధ‌రించి శృంగార దేవ‌త‌ను త‌ల‌పిస్తోంది. త‌న అంద‌చందాల‌ను సెల్ఫీ వీడియో తీసి అభిమానుల కోసం ఇన్ స్టాలో షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారుతోంది. షామా నెవ్వ‌ర్ బిఫోర్ హాట్ అప్పియ‌రెన్స్ ఇది అంటూ కితాబు అందుకుంటోంది.

బ్లూ అండ్ బ్లాక్ కాంబినేష‌న్ బికినీలో షామా అగ్గి రాజేస్తోంది. నిరంత‌రం ఇలా తాను ఆస్వాధ‌న‌లో త‌గ్గ‌కుండానే త‌న ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ కి ఆస్వాధ‌న‌కు అవస‌ర‌మైన ఫోటోషూట్ల‌ను ఆరాంగా వ‌డ్డిస్తోంది.

అయితే ఈ ఫోటోషూట్ల‌ను అనుస‌రించే అభిమానుల‌కు ఒక డౌట్ కూడా ఉంది. ఆవిడేమైనా హాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుకుంటోందా? ఏంజెలినా జెన్నిఫ‌ర్ రేంజు అనుకుంటోందా? అమెరికా కెన‌డియ‌న్ సినీప‌రిశ్ర‌మ‌ల‌తో అనుబంధం క‌లిగి ఉందా? అంటూ సందేహాల్ని వ్య‌క్తం చేస్తున్నారు.

ఏది ఏమైనా షామా కొంత‌వ‌ర‌కూ త‌గ్గితే బావుండేది. విదేశీ బోయ్ ఫ్రెండ్ తో ఆస్వాధ‌న‌లో త‌గ్గేదేలే అంటూ నిరంత‌రం యూత్ ని క‌వ్విస్తోంది. అన్ లిమిటెడ్ గా వేడెక్కించే ఫోటోషూట్ల‌తో క‌వ్వించడంలోను ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ ని పెంచుకోవ‌డం ద్వారా ఆదాయ మార్గాల‌ను సృష్టించుకోవాల‌నే త‌ప‌న త‌ప్ప న‌టిగా త‌న‌ని తాను నిరూపించుకునే ఆలోచ‌న‌లు చేస్తున్న‌ట్టు క‌నిపించ‌లేద‌ని సెటైర్లు ప‌డుతున్నాయ్. మ‌రి వీట‌న్నిటికి ఆవిడ స‌మాధాన‌మేమిటో?!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.