Begin typing your search above and press return to search.
దివంగత హీరో బర్త్ డే సెలబ్రేట్ చేసి మార్కులు కొట్టేసిన హీరోయిన్
By: Tupaki Desk | 23 Jan 2023 11:14 AMదివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరోసారి వార్తల్లో నిలిచాడు. సుశాంత్ చనిపోయి దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతోంది. అయినా కూడా ఆయన అభిమానుల హృదయాల్లో నిలిచి పోయాడు.
ఆయన గురించి బాలీవుడ్ సెలబ్రెటీలు కానీ మరెవ్వరైనా కానీ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తే ఆ వ్యాఖ్యలు వైరల్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.
తాజాగా హీరోయిన్ సారా అలీ ఖాన్ ఒక ఎన్జీఓ తో కలిసి సుశాంత్ సింగ్ రాజ్ పూత్ యొక్క పుట్టిన రోజు జరుపుకుంది. సుశాంత్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఎన్జీఓ లోని పిల్లలకు కేక్ పెట్టి వేడుక జరుపుకుంది. సారా అలీ ఖాన్ ఈ వీడియోను ఇన్ స్టా గ్రామ్ ద్వారా పంచుకుంది.
హ్యాపీ బర్త్ డే సుశాంత్. నీవు ఇతరుల యొక్క ఆనందాన్ని కోరుకుంటావు అని నాకు తెలుసు. ఇతరుల ఆనందం నీ ఆనందం. మేము ఇక్కడ ఉండటం చూసి కచ్చితంగా నువ్వు అక్కడ సంతోషంగా ఉంటావు అనే నమ్మకం కలుగుతుంది. మీరు భోలేనాథ్ పై ప్రకాశిస్తూ ఉండాలని ఆశిస్తున్నా అంటూ పేర్కొంది.
సుశాంత్ తో కలిసి 2018 సంవత్సరంలో సారా అలీ ఖాన్ కేదార్ నాథ్ సినిమాలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా సారా అలీ ఖాన్ కి మరియు సుశాంత్ కి కూడా మంచి పేరును తెచ్చి పెట్టిన విషయం తెల్సిందే. ఆ సినిమా లో కలిసి నటించిన కారణంగానే సారా అలీ ఖాన్ కి సుశాంత్ సింగ్ రాజ్ పూత్ కి మధ్య సన్నిహిత్యం పెరిగింది.
ప్రస్తుతం బిజీ బిజీగా సారా అలీ ఖాన్ హీరోయిన్ గా సినిమాలు చేస్తూ ఉంది. సుశాంత్ బర్త్ డే వేడుక నిర్వహించడం తో ఆయన అభిమానుల్లో మంచి పేరును సారా అలీ ఖాన్ సొంతం చేసుకుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.