Begin typing your search above and press return to search.

మెనూ క‌ళ్ల ముందే ఉన్నా.. బికినీయే ఊరిస్తోంది!

By:  Tupaki Desk   |   24 Jan 2021 3:49 PM GMT
మెనూ క‌ళ్ల ముందే ఉన్నా.. బికినీయే ఊరిస్తోంది!
X
ప‌టౌడీ వార‌సురాలు.. బాలీవుడ్ అందాల క‌థానాయిక సారా అలీఖాన్ ప్ర‌స్తుతం మాల్దీవుల్లో ఫ్యామిలీ వెకేష‌న్ లో చిలౌట్ చేస్తున్న సంగ‌తి తెలిసిన‌దే.

వెన్ సిస్ట‌ర్ సారా ఫియ‌ర్స్ పోస్ట్ బ్లింజ్ బ్లాట్.. బ్ర‌ద‌ర్ లెగ్గీ సేస్.. ఎట్ లీస్ట్ ఫ్యాటీ విల్ ఫ్లోట్.. అంటూ ఫ‌న్నీ ఈమోజీల‌తో క్యాప్ష‌న్ వైర‌ల్ అవుతోంది ఈ ఫోటోతో. పండ్ల‌తో ఫ‌లాహారం సేవించి అలా బోట్ షికార్ కి వెళ‌తాను అంటూ సారా అలీఖాన్ అదిరిపోయే క్యాప్ష‌న్ ఇచ్చింది.

అయితే అంత టేస్టీ ఫ్రూటీ మెనూ క‌ళ్ల ముందు ఉన్నా కానీ క‌ళ్ల‌న్నీ సారా బికినీపైనే. బీచ్ ఇసుక‌ల్లో అంత అందంగా క‌వ్విస్తున్న ఈ యువ‌నాయిక బికినీ నుంచి క‌ళ్లు దూరంగా తిప్పుకోవ‌డం కుద‌ర‌డం లేదు. వెకేష‌న్ ముగించి తిరిగి షూటింగుల‌తో క్ష‌ణం అయినా తీరిక లేకుండా బిజీ అయిపోతుంది. 2020-21 సీజ‌న్ లో సారా వ‌రుస పెట్టి సినిమాల్లో న‌టిస్తోంది. అక్ష‌య్- ధ‌నుష్ కాంబినేష‌న్ మూవీలోనూ సారా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిన‌దే.