ఫోటోటాక్ : 'గురు' బ్యూటీ అందం అదరహో

Sun Aug 14 2022 07:00:01 GMT+0530 (IST)

Ritika Singh latest photo

తెలుగు ప్రేక్షకులకు గురు సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ రితిక సింగ్ తమిళనాట వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు చేరువ అయిన ఈ అమ్మడు వరుసగా తెలుగు నుండి కూడా ఆఫర్లు దక్కించుకుంది. కాని ఆచి తూచి సినిమాలకు కమిట్ అవుతోంది.తమిళ్ లో ఎక్కువ సినిమా లు చేస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా అందాల ఆరబోత ఫోటో షూట్స్ ను రెగ్యులర్ గా షేర్ చేస్తూ కుర్రకారు గుండె జారి గల్లంతయ్యేలా చేస్తోంది.

హీరోయిన్ గా ఈ అమ్మడు చేస్తున్న సినిమాల కంటే కూడా అధికంగా సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీని దక్కించుకుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా ఈ ఫోటోను షేర్ చేసిన రితిక వావ్ అంటూ అంతా నోరు వెళ్లబెట్టేలా ఉంది. క్లీ వేజ్ షో తో పాటు కర్లీ హెయిర్ తో ఈ అమ్మడి లుక్ ఆకట్టుకునే విధంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఇలాంటి ఫోటో షూట్స్ ను షేర్ చేస్తే ముందు ముందు మరిన్ని సినిమాల్లో అవకాశాలు దక్కించుకునే అవకాశం ఉందంటూ  ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

తెలుగు లో ఈ అమ్మడికి వస్తున్న ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తున్న ఈ అమ్మడు త్వరలోనే మళ్లీ తెలుగు లో రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ఈమె రెండు మూడు సినిమాల్లో నటిస్తూ ఉంది.

అక్కడ స్టార్ హీరోలకు కూడా మోస్ట్ వాంటెడ్ అన్నట్లుగా ఈ అమ్మడు నిలిచింది. బాక్సర్ గానే ఎక్కువ మంది ఈమెను ఇష్టపడుతారు. అందుకే ఆ నేపథ్యంలో సినిమాలను చేసేందుకు ఇంట్రెస్ట్ గా ఉందట.