రోజుకో బికినీ ఫొటో వదులుతున్న బ్యూటీ

Sun Feb 05 2023 08:00:01 GMT+0530 (India Standard Time)

Ravishing Looks Of Shama Sikander In Blue Bikini

బాలీవుడ్ బ్యూటీ శామా సికిందర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీవీ నటిగానే కాకుండా పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. అంతేకాదండోయ్ నిర్మాతగా మారి కూడా పలు సినిమాలను నిర్మించింది. పలు వెబ్ సిరీస్ లలో కూడా కనిపించి అభిమానులను ఎంటర్ టైన్ చేసింది. డ్యాన్స్ రియాలిటీ షోలు మ్యూజిక్ వీడియోల్లో కనిపించి మ్యాజిక్ చేసింది. ఆమె పుట్టింది రాజస్థాన్ లోనే అయినా దేశ వ్యాప్తంగా ఈమెకు ఫ్యాన్స్ ఉన్నారు. అందుకు కారణం ఆమె అందం.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ అందాల సుందరి.. రోజుకో రకమైన ఫొటోతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటుంది. టెంప్లింట్ ఫొటోలు నెట్టింట వదులుతూ.. కుర్రకారుకు ఫీవర్ తెప్పిస్తుంది. ఈ మధ్య అయితే తరచుగా బికినీ వేసుకున్న ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేస్తోంది.

తాజాగా బ్లూ కలర్ బికినీ వేసుకొని.. స్విమ్మింగ్ పూల్ లో వెల్లకిలా పడుకొని మరీ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ ఫొటొనే ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.

ఇందులో శామా సికిందర్ మెరిసిపోతోంది. ఎద ఎత్తులతో పాటు క్లీవేజ్ చాలా క్లియర్ గా కనిపిస్తోంది. నీళ్లలో తడిసిన అందాలను చూపిస్తుంటే... కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. ఈ ఫొటోతో పాటు టేక్ ఏ చిల్ పిల్.. కాస్ ఇట్స్ వీకెండ్ అంటూ రాసుకొచ్చింది.

ఈ ఫొటో చూసిన అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. తమదైన స్టైల్ లో స్పందిస్తూ... లైకులు కామెంట్లు షేర్లతో నెట్టింట హోరెత్తిస్తున్నారు. అంతే కాదండోయ్ శామా ఇదే ఫొటోను ఇన్ స్టాగ్రామ్ వేదికగా కూడా అభిమానులతో పంచుకుంది.

3.1 మిలియన్ల పాలోవర్లు కల్గిన ఈ ముద్దుగుమ్మ ఫొటో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వేలల్లో లైకులు వందల్లో కామెంట్లు వచ్చాయి. ఇప్పటి వరకు ఇన్ స్టా వేదికగా 4 332 పోస్టులను షేర్ చేసుకుంది. నాలుగు పదుల వయసులో ఉన్న ఈ హాట్ బ్యూటీ... 20 ఏళ్ల వయసు వద్ద ఆగిపోయినట్లు కనిపిస్తోంది. ఆమె ఫొటోలు షేర్ చేసిన ప్రతీ సారి కుర్రకారు ఐ లవ్ యూ.. నీ అందాన్ని తట్టుకోలేక పోతున్నామంటూ కామెంట్లు చేస్తుంటారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.