ఫొటోటాక్ : శ్రీవల్లి నెక్ట్స్ లెవల్ క్లీ వేజ్ షో

Fri Jan 28 2022 16:06:28 GMT+0530 (India Standard Time)

Rashmika Mandanna Trendy Click

ఛలో మరియు గీత గోవిందం సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన రష్మిక మందన్నా ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా లక్కీ బ్యూటీగా దూసుకు పోతుంది. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తన సొంత భాష కన్నడంలో ఇంకా తమిళం మరియు హిందీల్లో కూడా సినిమాలు చేస్తోంది. వరుసగా పెద్ద సినిమాలు.. పలు భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా పుష్ప సినిమా లో శ్రీవల్లి పాత్రను చేసి జాతీయ స్థాయిలో రష్మిక మందన్నా ఫేమస్ అయ్యింది. హిందీలో ఈమె నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఆ సినిమాలతో ఈమె స్థాయి మరింతగా పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు లో ఈమె అత్యధిక పారితోషికం డిమాండ్ చేస్తున్న హీరోయిన్స్ జాబితాలో నిలిచింది. యంగ్ హీరోల నుండి మొదలుకుని స్టార్ హీరోల వరకు రష్మిక మందన్నా మోస్ట్ వాంటెడ్ అనడంలో సందేహం లేదు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియా ను మాత్రం వదలదు.ఇన్ స్టా గ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈ అమ్మడు రెగ్యులర్ గా తన హాట్ ఫొటో షూట్స్ మరియు డైలీ లైఫ్ ఫొటోలు వీడియోలను షేర్ చేస్తూ ఉంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫొటో నెట్టింట చర్చనీయాంశం అయ్యింది. పెద్ద ఎత్తున ఈ అమ్మడి ఫొటోలకు లైక్స్ మరియు కామెంట్స్ వస్తున్నాయి. సాదారణంగా అయితే క్లీ వేజ్ షో ను డ్రస్ కట్టింగ్ లో చూపించే ప్రయత్నం చేస్తారు. కాని ఈ ఫొటోలో అయితే ఈ అమ్మడు చాలా డిఫరెంట్ గా క్లీ వేజ్ షో చేసే ప్రయత్నం చేసింది. ఈ తరహా ఎక్స్ పోజింగ్.. ఈ తరహా క్లీ వేజ్ షో నెక్ట్స్ లెవల్ అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మడి ఫొటోలను ఒక నిమిషం అలా చూసిన తర్వాత తదుపరి పోస్ట్ వైపు వెళ్తున్నారు. ప్రత్యేకంగా ఫొటోలు ఉన్నాయి కనుకే ఇలా అంటూ సోషల్ మీడియా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రష్మిక మందన్నా ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న సినిమా విడుదలకు సిద్దం అవుతుండగా తెలుగు లో పలు సినిమాల్లో నటిస్తుంది. వాటిలో రెండు మూడు సినిమా లు ఈ ఏడాదిలో విడుదల అవ్వబోతున్నాయి. ఇక పుష్ప పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 లో కూడా హీరోయిన్ గా రష్మిక మందన్నానే నటించబోతుంది. కనుక అతి త్వరలోనే రష్మిక పుష్ప పార్ట్ 2 షూటింగ్ లో జాయిన్ అవ్వబోతుంది. ఇదే ఏడాది డిసెంబర్ లో పుష్ప పార్ట్ 2 సినిమా ను విడుదల చేస్తామని మేకర్స్ అంటున్నారు. ఒక వేళ పుష్ప పార్ట్ 2 ఇదే ఏడాది లో విడుదల అయితే అదే ఆమెకు దక్కబోతున్న అతి పెద్ద విజయంగా అభిమానులు ఆశపడుతున్నారు. హిందీలో ఈమె నటించిన సినిమా లు కూడా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. కనుక రష్మిక మందన్నా ముందు ముందు రాబోతున్న సినిమాలతో మరింతగా పాన్ ఇండియా స్టార్ డమ్ ను దక్కించుకోవడం ఖాయం అంటూ విశ్లేషకులు మరియు అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.