చిన్నగౌను వేసుకున్న పెద్దపాప

Sun Feb 28 2021 21:00:01 GMT+0530 (IST)

Rakul Preet Singh Latest Photo

సోషల్ మీడియాలో రెచ్చిపోవడానికి పాపులారిటీతో సంబంధం లేదంటున్నారు భామలు. పాపులారిటీ లేని భామలు అందాలు ఆరబోస్తే కావాల్సినంత క్రేజ్ వస్తుంది. అప్పటికే ఫేమస్ అయిన వారు స్కిన్ షో చేస్తే.. అది డబుల్ డోస్ అవుతుందన్న మాట!మొత్తానికి.. ఎవరైనా సరే టాప్ టూ బాటమ్ లేపడమే పనిగా పెట్టుకుంటున్నారు. వీరిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒక అడుగు ముందే ఉంటుంది. ప్రస్తుతం ముంబైలో ఉన్న ఈ బ్యూటీ.. లంచ్ కోసం ఓ రెస్టారెంట్ కు వెళ్లింది. ఈ సందర్భంగా ఈ బ్యూటీ వేసుకున్న ఫ్రాక్ చూస్తే పిచ్చెక్కిపోవడం ఖాయం.

టాప్ టూ బాటమ్ సింగిల్ ఫ్రాక్ ధరించింది రకుల్. కానీ.. గౌను కనీసం థైస్ ను కూడా కవర్ చేయట్లేదు. దీంతో.. ఫొటోకు ఇలా చిక్కింది. ఈ ఫొటోను చూసిన ఫ్యాన్స్ ఎలా తట్టుకోగలరు చెప్పండి. అందుకే.. అలనాటి ఫేమస్ సాంగ్ వేసుకుంటున్నారు. ''చిన్నగౌను వేసుకున్న పెద్దపాప.. నీ చిన్ననాటి ముద్దుపేరు లాలి పాపా'' అంటూ పాడేసుకుంటున్నారు.