Begin typing your search above and press return to search.

ఆమె వయసుతో పాటు అందం కూడా పెరుగుతోంది!

By:  Tupaki Desk   |   1 Jun 2023 11:00 AM GMT
ఆమె వయసుతో పాటు అందం కూడా పెరుగుతోంది!
X
నటి ప్రియ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అందరి మెప్పు పొందింది. మొదట హీరో చెల్లి క్యారెక్టర్లలో నటించి, తర్వాత తల్లి క్యారెక్టర్లు చేస్తోంది. కానీ ఆమె సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పుడు ఎంత అందంగా ఉందో, ఇప్పటికీ అంతే అందంగా ఉంది. నిజం చెప్పాలంటే ఆమె ఇప్పుడే మరింత ఎక్కువగా అందంగా కనపడుతున్నారు. అందరికీ వయసు పెరుగుతుంటే ముసలితనం వస్తూ ఉంటుంది. కానీ ప్రియ విషయంలో మాత్రం రివర్స్. ఆమె వయసుతో పాటు అందం కూడా పెరుగుతోంది.

ప్రియ సోషల్ మీడియాలో కూడా చాలా చురుకుగా ఉంటారు. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. అయితే, ఎప్పుడూ ఆమె చాలా పద్దతిగానే కనిపిస్తారు. తాజాగా మాత్రం ట్రాన్సపరెంట్ చీరలో దర్శనమిచ్చారు. సిల్వర్ కలర్ చీరలో ఆమె చాలా అందంగా కనిపిస్తున్నారు. ట్రాన్సపరెంట్ గా ఉన్న చీర కావడంతో ఆమె అందాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో నెటిజన్లు లైకుల వర్షం, కామెంట్ల వరద కురిపిస్తున్నారు.

చాలా యంగ్ గా కనిపిస్తున్నారు, నన్నుపెళ్లి చేసుకుంటారా అని ఓ నెటిజన్ ఆమెను అడగడం విశేషం. అలాంటి కామెంట్స్ బోలెడు ఉన్నాయి. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో 1.1 మిలియన్ ఫాలోవర్స్ ఉండట విశేషం.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం ప్రియ ఓ టీవీ సిరియల్ లో నటిస్తోంది. ఆ సీరియల్ లో ఆమె పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించడం విశేషం. అందులో ఆమెది తల్లి పాత్ర కాగా, అందులో నూ చాలా అందంగా, చాలా హుందాగా కనిపిస్తారు.

ఇదిలా ఉండగా, ఆమె బిగ్ బాస్ సీజన్ 5 లోనూ సందడి చేశారు. కొన్ని వారాలపాటు కొనసాగారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, అక్కడ స్నేహితులు అయిన బిగ్ బాస్ మిత్రులతో ఆమె తరచూ పార్టీల్లో పాల్గొంటూ ఉంటారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతూ ఉంటాయి.