Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: అందం హిందోళం అదరం తాంబూలం
By: Tupaki Desk | 27 May 2023 8:35 AMహాట్.. స్టన్నింగ్.. టూ స్పైసీ.. ఇంకా ఇలాంటి పదాల్ని వెతకాలి ప్రగ్యా కొత్త లుక్ చూశాక. హాట్ ఫోటోషూట్లు ముంబై బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ కి కొత్తేమీ కాదు కానీ... ఈసారి మరింత వేడెక్కించే రూపంతో కవ్విస్తోంది. బ్లాక్ డిజైనర్ ఫ్రాకులో ప్రగ్య అందచందాలు కుర్రారుకు ఒక మైమరపు. సీకే బ్రాండ్ ఎత్తుగడకు ఇది భిన్నమైన కవ్వింత అని అంగీకరించాలి.
గాలికి ఎగిరిపడే ఆ ముంగురులు.. దోర దొండ పెదవులు.. మత్తెక్కించే ముఖ కవలికలు.. ప్రతిదీ యూత్ గుండెల్లో సైరన్ మోగిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రగ్యలో ఇంతందం దాగి ఉందా? దీనిని తెర నిండుగా పరిచేయడంలో మన దర్శకనిర్మాతలు ఎక్కడ తప్పటడుగులు వేస్తున్నారు? అన్న సందేహాలు కలగక మానవు. కారణం ఏదైనా ప్రగ్య తానొకటి ఆశిస్తే దైవమొకటి తలుస్తోందన్నది అంతా అంగీకరించాల్సిన నిజం.
బాలయ్య `అఖండ` లాంటి బ్లాక్ బస్టర్ ని ఇచ్చినా కానీ ఎందుకనో టాలీవుడ్ లో కెరీర్ పరంగా బిజీ కాలేకపోయింది. టాలీవుడ్ లో `సన్నాఫ్ ఇండియా` లాంటి డిజాస్టర్ తో ఉన్న అవకాశాలు కాస్తా బ్లాక్ అయిపోయాయి.
అటు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ లాంటి పెద్ద హీరో ప్రగ్యకు పిలిచి మరీ అవకాశమిచ్చినా ఆ తర్వాత అక్కడా ఆశించినది దక్కలేదు. కారణం ఏదైనా ప్రగ్య దురదృష్ట జాతకురాలు. కానీ పెద్దతెరపై వెలిగినా వెలగకపోయినా సోషల్ మీడియాల్లో భారీ ఆదరణ దక్కించుకుంటోంది.
టాప్ మోడల్ గా వరుస ప్రకటనల్ని షేర్ చేస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. కుర్రకారులో ప్రగ్య ఫోటోషూట్లకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో సోషల్ మీడియా పోస్టింగులతో లక్షల్లో ఆర్జిస్తోంది. మరోవైపు అడపా దడపా రిబ్బన్ కటింగులు తనను ఆదుకుంటున్నాయి.