Begin typing your search above and press return to search.

ఫోటోటాక్‌ : క్యూట్‌ బ్యూటీ అందాల ఆరబోత

By:  Tupaki Desk   |   8 Aug 2022 11:30 AM GMT
ఫోటోటాక్‌ : క్యూట్‌ బ్యూటీ అందాల ఆరబోత
X
తెలుగు ప్రేక్షకులకు 'మొదటి సినిమా' తో పరిచయం అయిన ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా కెరీర్‌ ఆరంభంలో కాస్త హడావుడి చేసినా కూడా కొన్నాళ్లకే ఆఫర్లు లేకపోవడంతో కనిపించలేదు. అప్పుడప్పుడు చిన్నా చితక పాత్రల్లో సినిమాల్లో నటించినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఈమధ్య కాలంలో ఈ అమ్మడి యొక్క జోరు మామూలుగా లేదు.

ఇన్ స్టా గ్రామ్‌ లో ఈ అమ్మడు షేర్ చేస్తున్న ఫోటోలు మరియు వీడియోలు రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతున్నాయి. అందాల ఆరబోత విషయంలో ఈ అమ్మడు హద్దులు చెరిపేసింది అన్నట్లుగా షో చేస్తూ వస్తోంది.

తాజాగా ఈ ఫోటోలను షేర్‌ చేసిన ఈ అమ్మడు మరోసారి ఆకట్టుకుంది. అందమైన ఈ అమ్మడి అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు.

ఈ మధ్య కాలంలో ఈమె మరింత సన్నగా నాజూకుగా తయారు అయ్యి అందాల విందు చేస్తూ ఉంటే జనాలు ఫిదా అవ్వకుండా ఉండలేక పోతున్నారు. అందమైన ఈ అమ్మడి ఫోటో లు రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మడి యొక్క ఫోటో షూట్ కి ఫిదా అవుతూ లైక్స్ వర్షం కురిపిస్తున్నారు.

ప్రస్తుతం మలయాళంలో రెండు సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ముందు ముందు వరుసగా వెబ్‌ సిరీస్ లకు కూడా ఓకే చెప్పేందుకు సిద్ధం అన్నట్లుగా ఉంది.

తెలుగుతో పాటు ఇతర సౌత్ భాషల్లో తనకు ఉన్న పరిచయాల ద్వారా ఆఫర్ల కోసం ఈమె ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. హీరోయిన్ గా ఈ అమ్మడు మళ్లీ బిజీ అయ్యేనా చూడాలి.