Begin typing your search above and press return to search.
పిక్ టాక్ : మరో చెత్త డ్రెస్ లో ఉర్ఫీ స్కిన్ షో
By: Tupaki Desk | 27 May 2023 4:56 PMహిందీ బిగ్ బాస్ ఓటీటీ ఫేమ్ ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియా లో కాస్త యాక్టివ్ గా ఉండే వారికి ఈమె గురించి.. ఈమె డ్రెస్సింగ్ గురించి తెలిసే ఉంటుంది. చిత్ర విచిత్రమైన డ్రెస్ లతో కనిపిస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఉర్ఫీ జావేద్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
శరీరం అంతా కనిపించేలా కాస్ట్యూమ్స్ ధరించడం ఈమె ఫ్యాషన్. అలాంటి చిత్రమైన ఫ్యాషన్ ఈమెను సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యేలా చేసింది అనడంలో సందేహం లేదు. అలాంటి ఉర్ఫీ జావేద్ ఇప్పుడు విభిన్నంగా డ్రాగెన్ పిక్చర్ ను విభిన్నంగా తన డ్రెస్ పై ముద్రించి మొత్తం నెట్టెడ్ డ్రెస్ తో తన స్కిన్ షో చేసింది.
ఇలాంటి స్కిన్ షో చేయడం వల్ల సోషల్ మీడియాలో ఏ స్థాయిలో పాపులారిటీని దక్కించుకుంటుందో అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి.
అయినా కూడా తన యొక్క పద్దతి మార్చుకోవడం లేదు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తూ ఉంది.
2016లో సోనీ టీవీ ప్రసారం చేసిన బడే భయ్యా కి దుల్హనియా లో అవనీ పంత్ గా ఉర్ఫీ జావేద్ నటించి అలరించింది. అలా బుల్లి తెర కెరీర్ ను మొదలు పెట్టిన ఉర్ఫీ ఆ తర్వాత ఎన్నో షో ల్లో కనిపించింది. సోషల్ మీడియాలో పాపులారిటీ రావాలని.. బిగ్ బాస్ లో ఛాన్స్ రావాలని చెత్త డ్రెస్ లతో సోషల్ మీడియాలో సందడి చేస్తూ వస్తోంది.