పిక్ టాక్ : చీర కట్టులో సిగ్గు పడుతూ డర్టీ బ్యూటీ

Sat Oct 01 2022 11:42:33 GMT+0530 (India Standard Time)

Pic Talk: Dirty beauty looks shy in a saree

చిలసౌ.. హిట్.. డర్టీ హరి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ రుహాని శర్మ. ఇప్పటి వరకు ఈ అమ్మడు ఏ సినిమాలో కూడా స్కిన్ షో చేయలేదు. కొన్ని సినిమాల్లో కాస్త రొమాంటిక్ గా నటించినా కూడా ఈమె స్కిన్ షో విషయంలో దూరంగా ఉంటుందా అనిపించేలా ప్రతి సినిమాలో కూడా ఆమె ధరించిన కాస్ట్యూమ్స్ ఉన్నాయి.చిలసౌ పద్దతైన ఒక మధ్యతరగతి అమ్మాయి కనుక అందులో స్కిన్ షో కి స్కోప్ లేదు.. హిట్ లో కూడా అదే తరహ పాత్ర.. ఇక డర్టీ హరి సినిమాలో టైటిల్ డర్టీ గా ఉన్నా.. సినిమా మొత్తం డర్టీ గా ఉన్నా ఈమె పాత్ర మాత్రం చాలా నీట్ గా పద్దతిగా ఉంటుంది. కనుక రుహాని కి ఆ తరహా పాత్రలే ఎక్కువగా వస్తున్నాయి.

అవకాశం ఇవ్వాలే కానీ... అవసరం రావాలే కానీ తాను స్కిన్ షో విషయంలో తక్కువేం కాదు అంటూ ఇటీవల ఇన్ స్టా లో షేర్ చేసిన ఫోటోలను చూస్తే అర్థం అవుతుంది. అందాల ముద్దుగుమ్మ స్కిన్ షో చేయడంతో పాటు ఇటీ చీర కట్టులో కూడా చాలా అందంగా ఉంటుంది అంటూ ఈ ఫోటో ను చూస్తుంటే అనిపిస్తుంది.

కనిపించి కనిపించకుండా క్లీ వేజ్ షో చేస్తూ చీర కట్టు లో ఇలా ముసి ముసిగా నవ్వుతూ సిగ్గు పడుతూ ఫోటోలకు ఫోజ్ ఇచ్చిన రుహాని శర్మ ని చూస్తుంటే గుండె జారి గల్లంతవుతుంది అంటూ చాలా మంది అబ్బాయిలు ఇలాంటి అమ్మాయి పెళ్లాంగా వస్తే ఎంత బాగుంటుందని అనుకుంటున్నారట. ప్రస్తుతం మీట్ క్యూట్ అనే సినిమాలో నటిస్తున్న ఈమె ఆగ్ర అనే హిందీ సినిమాలో కూడా నటిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.