Begin typing your search above and press return to search.

చ‌బ్బీ గాళ్ నాభి అందాలు వైర‌ల్

By:  Tupaki Desk   |   5 Dec 2021 3:30 AM GMT
చ‌బ్బీ గాళ్ నాభి అందాలు వైర‌ల్
X
`ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు` చిత్రంతో టాలీవుడ్ లోకి కంబ్యాక్ అయిన పూన‌మ్ బ‌జ్వా.. ఆ త‌ర్వాత పెద్ద కెరీర్ ని ఆశించింది. కానీ పూన‌మ్ కి మ‌ళ్లీ క‌లిసి రాలేద‌నే చెప్పాలి. తెలుగులో` మొద‌టి సినిమా`తో న‌టిగా ప‌రిచ‌య‌మైంది. అటు పై మ‌రికొన్ని చిత్రాల్లో న‌టించింది. కానీ కెరీర్ ఏ ద‌శ‌లోనూ బిజీ అవ్వ‌లేదు. ప్ర‌స్తుతానికి టాలీవుడ్ లో ఛాన్సుల్లేవ్. మ‌ల‌యాళంలో ఓ చిత్రంలో న‌టిస్తోంది. ఆ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. అయితే పూన‌మ్ స‌మ‌కాలీకులు కొంత‌మంది బుల్లి తెర‌పై బిజీ అవుతున్నారు. కానీ ఈ భామ మాత్రం అటువైపు చూసింది లేదు. ఓటీటీలోనూ బెస్ట్ వెబ్ సిరీస్ ల్లో న‌టిస్తూ మార్కెట్ ని బిల్డ్ చేసుకుంటున్నారు. ఆ ర‌కంగాను పూన‌మ్ ప్ర‌య‌త్నాలు క‌నిపించ‌లేదు.

ప్ర‌స్తుతానికి ఈ హాట్ బ్యూటీ సోష‌ల్ మీడియాలో స్పీడ్ చూపిస్తోంది. టెంప్టింగ్ ఫోటోల‌తోనే ఆక‌ట్టుకుంటోంది. అందాల ఆర‌బోత‌ను పూన‌మ్ కాస్త బ్యాలెన్స్ డ్ గానే న‌డిపిస్తోంది. తాజాగా పూన‌మ్ ఇలా నాభి అందాల్ని ఆవిష్క‌రిస్తూ ఇచ్చిన ఫోజ్ వైర‌ల్ గా మారింది.

పూన‌మ్ చ‌బ్బీ లుక్ కి త‌గ్గ డిజైన‌ర్ డ్రెస్ ని ధ‌రించింది. కానీ అలా నాభి న‌డుము అందాల‌తో క‌వ్వించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. పూన‌మ్ అభిమానులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేసి మ‌రింత హీటెక్కిస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో ఇన్ స్టాకి రెగ్యుల‌ర్ గా ట‌చ్ లో ఉంటోంది. తెలుగులో అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తోంద‌ని స‌మాచారం.