Begin typing your search above and press return to search.

ష్‌.. గప్ చుప్.. వేడిగా వ‌డ్డిస్తున్న శ‌ర్మాగాళ్..!

By:  Tupaki Desk   |   29 May 2023 10:53 PM GMT
ష్‌.. గప్ చుప్.. వేడిగా వ‌డ్డిస్తున్న శ‌ర్మాగాళ్..!
X
ఐషా శర్మ తన రియ‌ల్ ఫ్యాషన్ గేమ్ ఛేంజ‌ర్ గా పాపుల‌ర‌వుతోంది. ఇన్ స్టాలో ఐషా నిరంత‌ర ఫోటోషూట్లు దీనికి సాక్ష్యం. ఈ భామ‌ తరచుగా తన సోదరితో ప్ర‌త్యేక ఫోటోషూట్ల‌లో కనిపించింది. అది ప్రత్యేకమైన జిమ్ దుస్తులు అయినా లేదా క్లాసీ బీచ్ ఫిట్ అయినా అగ్గి రాజేయ‌డం ఎలానో శ‌ర్మా సిస్ట‌ర్స్ కి స్ప‌ష్ఠంగా తెలుసు. ఇటీవల ఐషా తన సోషల్ మీడియాలో కొన్ని అద్భుతమైన ఫోటోలను పోస్ట్ చేసింది. బోల్డ్ గా స్టైలిష్ గా క‌నిపించే ఫోటోషూట్ల‌తో అభిమానులను ఆశ్చర్యప‌రిచింది.

తాజాగా ఈ హాట్ బ్యూటీ బ్లాక్ లింగ‌రీలో హాట్ ఫోజ్ తో చెల‌రేగిపోయింది. ఐషా బ్లాక్ ఇన్న‌ర్ లో న‌య‌గ‌రా జ‌ల‌పాతాలు కుర్ర‌కారు గుండెల్ని కొల్ల‌గొడుతున్నాయి. ఐషా లుక్ లో హుందాతనం ఆకర్షణకు అభిమానులు ముగ్ధులవుతున్నారు. హాట్ సూపర్ హాట్ అంటూ ఐషాకి కితాబిచ్చేశాడు ఓ నెటిజ‌న్.

ఇటీవ‌లే ఐషా శర్మ త‌న‌ సోదరి నేహా శ‌ర్మ ఒక‌ కొత్త కారును ఇంటికి తీసుకువచ్చారు. సోషల్ మీడియాల‌లో ఈ కార్ ఫోటోల‌ను పోస్ట్ చేసారు. నేహా తన కారు ముందు కొబ్బరికాయను పగలగొట్టడానికి ప్ర‌య‌త్నించింది. కానీ ఆ ప‌ని పూర్తి చేయడంలో విఫలమైంది. ఆ సమయంలో ఐషా కొబ్బరికాయను సింపుల్ గా సగానికి చిత‌క్కొట్టింది.

ఇక్ వారి- ఆయుష్మాన్ ఖురానా నటించిన మ్యూజిక్ వీడియో. ఈ వీడియోతోనే మొదటిసారిగా ఐషా శర్మ పాపుల‌రైంది. ఆ తర్వాత 2018లో మిలాప్ జవేరి యాక్షన్ డ్రామా `సత్యమేవ జయతే`లో మనోజ్ బాజ్ పేయి - జాన్ అబ్రహంతో కలిసి కనిపించింది. అప్పటి నుండి అర్జున్ కనుంగో -రంగ్రేజ్ - హార్డీ సంధు .. కుడియన్ లాహోర్ దియాన్ సహా అనేక మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. రియాలిటీ వెబ్ సిరీస్ `షైనింగ్ విత్ ది శర్మస్‌`లో ఐషా తన సోదరి నేహా శర్మతో కలిసి క‌నిపించింది.