Begin typing your search above and press return to search.

నడము అందాలతో మతిపోగొట్టేసిన పార్వతి నాయర్

By:  Tupaki Desk   |   30 Jan 2023 5:00 AM GMT
నడము అందాలతో మతిపోగొట్టేసిన పార్వతి నాయర్
X
పార్వతి నాయర్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకి పెద్దగా తెలియకపోవచ్చు కాని మలయాళం, తమిళ్ చిత్రాలు చూసే వారికి మాత్రం ఆమె సుపరిచితమే అని చెప్పాలి. ఇక సినిమాల కంటే ఆ మధ్య తన ఇంట్లో పనిచేసే వ్యక్తిపై వేధింపుల ఘటనతో వార్తల్లోకి ఎక్కింది. అయితే అంతకంటే ముందుగా ఈ అమ్మడుకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. దీనికి కారణం రెగ్యులర్ గా ఈ బ్యూటీ పెట్టె అందాల ఫోటోలే కారణం.

అందాల ప్రదర్శనలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో పార్వతి నాయర్ సందడి చేస్తూ ఉంటుంది. ఆమె సినిమాలలో చేసే గ్లామర్ రోల్స్ కంటే సోషల్ మీడియాలో గ్లామర్ షో పీక్ లో ఉంటుందని చెప్పాలి. 2014లో ఈ బ్యూటీ మలయాళీ చిత్రంతో కెరియర్ స్టార్ట్ చేసింది. స్టార్ హీరోయిన్ రేంజ్ గుర్తింపు లేకపోయిన నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకుంది.

ఇక పార్వతి నాయర్ బ్రదర్ ఇండియన్ క్రికెటర్ గా ఐపీఎల్ లో రాణిస్తున్నాడు. అతని పేరు శంకర్. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇదిలా ఉంటే ఆమె చివరిగా 83 అనే హిందీ సినిమాలో నటించింది. ఇదిలా ఉంటే ఈ తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో వైట్ కలర్ బ్లౌజ్, జీన్ ఫ్యాంట్ తో నడుము అందాలు కనిపించే విధంగా దిగిన ఫోటోలని ఇన్స్టాలో షేర్ చేసింది.

ఇవి షేర్ చేసిన వెంటనే వైరల్ కావడం విశేషం. ఈ లుక్ లో పార్వతి నాయర్ బోల్డ్ అండ్ హాట్ గా కనిపిస్తుందని ఆమె అభిమానులు కామెంట్స్ చేయడం విశేషం. వైట్ బ్లౌజ్ లో క్లీవేజ్ షో తో సంనాన్ని నడుము ఒంపులు చూపిస్తూ కుర్రాళ్ళకి తన అందంతో పార్వతి మతి పోగొడుతుంది అని చెప్పాలి. ఈ ఫోటోలు చూసిన వారి మరింత హాట్ అండ్ నావెల్ ఫోటోలు షేర్ చేయాలని కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది ఈ లుక్ లో చాలా హాట్ గా ఉన్నావంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు.