Begin typing your search above and press return to search.
IIFA 2023 ట్రోల్స్: కాపీ క్యాట్ ప్లాస్టిక్ మనోహరి
By: Tupaki Desk | 28 May 2023 10:01 AMబాహుబలి మనోహరిగా తెలుగు లోగిళ్లలో ఫేమస్ అయిపోయింది మొరాకో బ్యూటీ నోరా ఫతేహి. బాలీవుడ్ టు టాలీవుడ్ ఐటమ్ నంబర్లతో అదరగొట్టిన ఈ బ్యూటీ ఇండస్ట్రీ బెస్ట్ డ్యాన్సర్ గా గౌరవం అందుకుంటోంది. డ్యాన్స్ బేస్డ్ రియాలిటీ షోల జడ్జిగాను నోరాకు పాపులారిటీ ఉంది. ఇక సోషల్ మీడియాల్లో నోరా గ్లామర్ షో గురించి పరిచయం అవసరం లేదు.
నోరా ఫతేహి IIFA 2023లో చెలరేగి ప్రదర్శనలిస్తోంది. బాలీవుడ్ అతిపెద్ద అవార్డుల కార్యక్రమం IIFA అబుదాబిలోని యాస్ ఐలాండ్ లో జరుగుతోంది. సల్మాన్ ఖాన్- అభిషేక్ బచ్చన్- రాజ్‌కుమార్ రావు- విక్కీ కౌశల్- ఈషా గుప్తా- కృతి సనన్ సహా పలువురు A-లిస్టర్లు శుక్రవారం IIFA రాక్స్ ఈవెంట్ కోసం గ్రీన్ కార్పెట్ మీద నడిచారు. నటి కం డ్యాన్సర్ నోరా ఫతేహి ఎప్పటిలాగే బోల్డ్ ఫ్యాషన్ స్టేట్ మెంట్ తో అవార్డ్ షోను హీటెక్కించింది. అందమైన రెడ్-హాట్ గౌనులో నోరా వేదిక వద్ద ప్రత్యక్షమై కేంద్రక ఆకర్షణగా మారింది.
అయితే ఫోటోగ్రాఫర్లకు నోరా రకరకాల భంగిమల్లో పోజులిచ్చినా ఇంటర్నెట్ లో దీనిపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. నోరా లుక్ ఎక్స్‌ప్రెషన్స్ విషయంలో అభిమానులు చాలా అసంతృప్తి చెందారు. నోరా ఫతేహి తన ఫ్యాషన్ ఎంపికలతో అభిమానులను ఆశ్చర్యపరచడంలో విఫలమైందని విమర్శించారు. IIFA గ్రీన్ కార్పెట్ లో రెడ్-హాట్ లేటెక్స్ గౌనుతో నెక్ లైన్ తో కనిపించింది. 0.39శాతం ఫుల్ స్క్రీన్ గ్లామ్ మేకప్- న్యూడ్ లిప్స్ సాఫ్ట్ కర్ల్స్ కి తగ్గట్టుగా ఆఫ్-షోల్డర్ దుస్తులను ధరించింది. నోరా ఎప్పటిలాగే అందంగా కనిపించినా ఇది కాపీ క్యాట్ లుక్ అంటూ విమర్శలొచ్చాయి.
నోరా ఫతేహి యొక్క IIFA అవుట్ ఫిట్ పై నెటిజన్లు ఘాటుగానే ప్రతిస్పందించారు. నోరా గ్రీన్ కార్పెట్ పై అందంగా పోజులివ్వగా ఒక ఫోటోగ్రాఫర్ తన ఇన్ స్టా ఖాతాలో నోరా వీడియోను షేర్ చేసారు. అయితే నెటిజన్లు నోరా వస్త్రధారణపై తమ అసంతృప్తిని వ్యక్తం చేసారు. అంతర్జాతీయ సామాజికవేత్త కిమ్ కర్దాషియాన్ ను కాపీ చేసిందంటూ నోరాను నిందించారు. ఆమె లుక్ పై స్పందిస్తూ ``కిమ్ కర్దాషియాన్‌లా కనిపించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది`` అని అన్నారు. కిమ్ కర్దాషియాన్ లానే కనిపించడానికి ఎందుకు ప్రయత్నిస్తోంది? అని మరొకరు వ్యాఖ్యానించారు. ఒకవేళ కిమ్ కర్దాషియాన్ లాగా ఉందని ఆమె అనుకుంటోందా..? కానీ కాలేదు! అని మరొకరు కామెంట్ చేసారు. ``అందర్ భీ ప్లాస్టిక్ ఔర్ డ్రెస్ భీ ప్లాస్టిక్`` అన్నాడు ఒకడు. అయితే నోరా లేటెక్స్ దుస్తులలో స్మోకింగ్ హాట్ గా ఉందని కొందరు ప్రశంసించారు. నోరా ఫ్యాషన్‌ని తదుపరి స్థాయికి తీసుకువెళుతోంది. చాలా అందంగా ఉంది.. అని ఒకరు ప్రశంసించగా.. మరొకరు `ఎరుపు రంగులో ఉన్న హాట్ లేడీ` అని రాశారు.

కెరీర్ మ్యాటర్ కి వస్తే నోరా చివరిగా రెండు సినిమాల్లో కనిపించింది. ఒక యాక్షన్ హీరోతో సినిమా .. అలాగే ప్రత్యేక డ్యాన్స్ నంబర్ తో అభిమానులను అలరించింది. తదుపరి రితీష్ దేశ్‌ముఖ్ - షెహనాజ్ కౌర్ గిల్ లతో కలిసి దర్శకుడు సాజిద్ ఖాన్ తదుపరి మూవీలో నటించనుంది.