Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మ‌నోహ‌రి.. పైన ప‌టారం లోన లొటారం!

By:  Tupaki Desk   |   16 Sep 2021 5:30 PM GMT
ఫోటో స్టోరి: మ‌నోహ‌రి.. పైన ప‌టారం లోన లొటారం!
X
బాలీవుడ్ హాట్ ఆటం బాంబ్ నోరా ఫ‌తేహీ ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఓవైపు సినిమాలు.. మ‌రోవైపు వెబ్ సిరీస్ లో.. ఇంకొక వైపు పాప్ ఆల్బ‌మ్స్ లోనూ న‌టిస్తూ బిజీగా ఉంది. వ‌చ్చిన ఏ అవ‌కాశాన్ని వ‌దిలిపెట్ట‌కుండా స‌ద్వినియోగం చేసుకుంటోంది. బాహుబ‌లి మ‌నోహ‌రిగా త‌న పాపులారిటీ ఒక రేంజులోనే ఉంది.

బాలీవుడ్ తో పాటు అడ‌పాద‌డపా ఇత‌ర భాష‌ల్లో న‌టిగాను అవకాశాలు అందుకుంటూ ఆ ర‌కంగా అమ్మ‌డు దూసుకుపోతోంది. అయితే బాలీవుడ్ లో మాత్రం న‌ట‌న‌కు ఆస్కారం వున్న పాత్ర‌ల్లో క‌నిపించింది చాలా త‌క్కువే. స్పెష‌ల్ అప్పిరియ‌న్స్ తోనూ ఎక్కువ ఐడెంటీటిని సంపాదించింది. ముఖ్యంగా నోరా ఐట‌మ్ క్వీన్ గానే ఎక్కువ పాపుల‌రైంది. బుల్లితెర రియాలిటీ షోల జ‌డ్జిగానూ బిజీగా ఉంది. ఇలా ర‌క‌ర‌కాల కోణాల్లో కెరీర్ బిల్డ్ చేసుకుని ముందుకెళ్తోంది.

ఇక ఆఫ్ ది స్కీన్ లో నోరా ఫోటోషూట్స్ ఎలివేష‌న్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. టెంప్టింగ్ ఫోటో షూట్ల‌తో ఇన్ స్టాలో దాడి చేయ‌డం నోరా ప్ర‌త్యేక‌త‌. ఎప్పటిక‌ప్పుడు కొత్త ఫోటోల‌తో సెగ‌లు రేపుతూనే ఉంది. తాజాగా వైట్ అండ్ వైట్ డిజైన‌ర్ దుస్తుల్లో త‌ళుక్కున మెరిసింది. టాప్ టూ బాట‌మ్ తెలుపు ఫ్రాకులో నోరా అందాలు వేడెక్కిస్తున్నాయి. ఈ డ్రెస్ లో నోరా ఇన్న‌ర్ అందాలు మ‌త్తెక్కిస్తున్నాయి. దాదాపు టాప్ ఓపెన్ చేసినంత‌గా స‌న్నివేశం క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. సామాజిక మాధ్య‌మాల్లో అనుచ‌ర గ‌ణం కామెంట్లు హీటెక్కిస్తున్నాయి. మ‌నోహ‌రి.. పైన ప‌టారం లోన లొటారం! అంటూ ఒక అభిమాని వ్యాఖ్య‌ను జోడించారు.

ఇక నోరా బాలీవుడ్ సినిమాల విష‌యానికి వస్తే జాన్ అబ్ర‌హం క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `స‌త్య‌మేవ జ‌య‌తే -2`లో స్పెష‌ల్ అప్పిరియ‌న్స్ ఇస్తోంది. ఇటీవ‌లే అజ‌య్ దేవ‌గ‌ణ్ న‌టించిన `భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియాలోనూ కీల‌క పాత్ర పోషించింది. స్పై హీనా రెహ‌మాన్ పాత్ర‌లో న‌టించింది. ఆ పాత్ర‌కు మంచి గుర్తింపు ద‌క్కింది. ఆ స‌మ‌యంలోనే ఇలాంటి పాత్ర‌లు న‌టుల్ని మ‌రింత‌గా తీర్చి దిద్దుతాయ‌ని..బాలీవుడ్ లో పోటీ పాత్ర‌లు కూడా అవేన‌ని నోరా పేర్కొంది.