వామ్మో ఇదేం అరాచకం అయ్యా... జాకెట్ ఇలా కూడా ఉంటుందా?

Wed Mar 29 2023 23:00:01 GMT+0530 (India Standard Time)

Nia Sharma Stunning Look In Black Saree

తెలుగు సహా దక్షిణాది టీవీ పరిశ్రమంలోని నటీమణులు పెద్దగా ఎక్స్పోజింగ్ లాంటివి చేయరు. కానీ హిందీ టీవీ పరిశ్రమలో నటించిన నటీమణులు అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం గిరి గీసుకొని కూర్చోరు. నాగిని సీరియల్ తో అటు హిందీ ఇటు తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన నియాశర్మ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చేస్తున్న హార్ట్ షో చర్చనీయాంశం అవుతుంది.ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలతో ఈమె హల్చల్ చేస్తోంది. అందాల ఆరబోతలో పీహెచ్డీ చేసిందా అన్నట్లుగా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అందరికంటే ముందుంటుంది. నిజానికి నాగిని సీరియల్స్ లో ప్రతి సీజన్కు ఒక కొత్త హీరోయిన్ తెరమీదకు వస్తూ ఉంటుంది. వారంతా నాగిని భామలుగా ఫేమస్ అయిపోతూ ఉంటారు.

అలాంటి వారిలో మౌనీ రాయ్ నియా శర్మ మాత్రమే ఎక్కువగా క్రేజ్ దక్కించుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే నటన విషయాల్లో పక్కన పెడితే నియాశర్మ ఎక్కువగా కాంట్రవర్సీలతోనే పేరు తెచ్చుకుంది.

ఆ మధ్య బర్తడే కేక్ కట్ చేస్తున్న ఆమె... ఓ ఫోటో తీసి పెట్టడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. అంతేగాక కట్ చేసి తినడంతో ఒక్కసారిగా ఆమె మీద వివాదాలు చుట్టుముంటాయి.

సోషల్ మీడియాలో ఇంత హాట్ షో చేస్తుంటే కుర్రకారు ఊరుకుంటారా అలా ఆమె ఫాలోయింగ్ కూడా ఒక రేంజ్ లో పెరిగిపోయింది. దీంతో తన ఫాలోవర్లను ఇంకా పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది. ఇక తాజాగా చీరకట్టులో ఈ వామ కొన్ని ఫోటోలను షేర్ చేయగా అవన్నీ వైరల్ అవుతున్నాయి.

దానికి కారణం బ్లాక్ సారీలో బ్లాక్ బ్లౌజ్ ధరించి ఎద అందాలను ఆరబోసే ప్రయత్నం చేసింది. జాకెట్ ఇలా కూడా ఉంటుందా అని అనుమానం వచ్చే విధంగా క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఈ భామ చెవులకు గొలుసు లాంటి జుంకీలు పెట్టి రకరకాలుగా ఫోజులు ఇచ్చింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.