ఫొటోటాక్ : ఈ రేంజ్ అందాలను తట్టుకోగలమా?

Fri Jan 28 2022 17:00:01 GMT+0530 (India Standard Time)

Neha Sharma Latest Photoshoot

చిరుత బ్యూటీ నేహా శర్మ ను తెలుగు ప్రేక్షకులు అంత సులభంగా మర్చి పోలేరు. ఆ అమ్మడు తెలుగు లో చేసిన సినిమాలు కొన్నే అయినా కూడా చరణ్ తో మొదటి సినిమా చేసిన కారణంగా గుర్తుండి పోయింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి నేహా శర్మ చాలా కాలం అయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్ లో అడపా దడపా సినిమాల్లో నటిస్తూ కెరీర్ ను నెట్టుకు వస్తుంది. నెట్టింట నేహా శర్మ ఫొటోలు మరియు వీడియోలు రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉంటాయి. నేహా శర్మ ఇప్పుడు ఆమె చెల్లి అయిన ఐషా శర్మ ను ప్రమోట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా తనకు పరిచయం ఉన్న ఫిల్మ్ మేకర్స్ కు ఈ అమ్మడు రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఐషా శర్మ ఏదో అక్క ను ఫాలో అవ్వడానికి ఇండస్ట్రీలో అడుగు పెట్టలేదు. వరుసగా సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టడంతోనే సోషల్ మీడియా ద్వారా రచ్చ రచ్చ చేస్తూ హాట్ ఫొటో షూట్స్ ను షేర్ చేస్తూ ఉంది. రెగ్యులర్ గా ఇన్ స్టా లో ఈ అమ్మడు షేర్ చేస్తున్న ఫొటోలు మరియు వీడియలు ఈ అమ్మడి హాట్ నెస్ ను చూపిస్తూనే ఉన్నాయి. నెట్టింట ఈ అమ్మడి ఫొటోల హడావుడి కనిపిస్తూనే ఉంది. ఈ అమ్మడి అందాల ప్రదర్శణతో దక్కించుకుంటున్న స్టార్ డమ్ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకునేలా చేస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన ఈ ఫొటో మరో లెవల్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఇంతగా హాట్ ఫొటో షూట్స్ ను షేర్ చేస్తే జనాలు ముఖ్యంగా కుర్ర కారు ఏమై పోవాలి అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందాల ప్రదర్శణ కు ఒక హద్దు అంటూ ఉండాలి.. క్లీ వేజ్ షో ను ఇంతగా ఎక్స్ పోజ్ చేస్తే అది గ్లామర్ షో కాదు స్కిన్ షో కాదు బోల్డ్ షో అవుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం ఆస్వాదిస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఇలాగే ముందు ముందు కూడా అందాల వింధు చేయాలి.. మేము మీ అందాలకు ఫిదా అవ్వాలంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఆమె అందాలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.