Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : తడిసిన అందాలతో చిరుత బ్యూటీ

By:  Tupaki Desk   |   5 Jun 2020 6:15 AM GMT
ఫొటోటాక్‌ : తడిసిన అందాలతో చిరుత బ్యూటీ
X
రామ్‌ చరణ్‌ మొదటి చిత్రం ‘చిరుత’ తో హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శర్మ. ఈమెకు మొదటి సినిమాతో సక్సెస్‌ దక్కినా తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. సౌత్‌ లో చాలా ప్రయత్నాలు చేసి చివరకు బాలీవుడ్‌ ప్రయాణం అయిన ఈ అమ్మడు అక్కడ ఈమద్య కాస్త బిజీ అయ్యింది. ఇదే సమయంలో ఈమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్న ఫొటోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉన్నాయి. అందాల ప్రదర్శణకు అడ్డు అదుపు లేకుండా నెట్టింట ఫొటోలు షేర్‌ చేస్తున్న చిరుత బ్యూటీ మరోసారి తన అందాలతో ఫాలోవర్స్‌ ను తడిపేసింది.

సముద్రపు ఒడ్డున పూర్తిగా తడిన డ్రస్‌ తో ఈమె ఫొటోకు ఫోజ్‌ ఇచ్చింది. తడిచిన షర్ట్‌ ఒంటికి అంటుకోవడంతో ఉందా లేదా అన్నట్లుగా అమ్మడి అందం కనువిందు చేస్తోంది. ఇక షర్ట్‌ వేసుకుని ఇసుకలో థైస్‌ బ్యూటీని కూడా ఈమె చూపించింది. మొత్తానికి చిరుత బ్యూటీ చేసిన ఈ స్కిన్‌ షోకు ఫ్యాన్స్‌ మరియు ఫాలోవర్స్‌ ఫిదా అయ్యి లైక్స్‌ మరియు కామెంట్స్‌ తో ముంచెత్తుతున్నారు. ఇంతటి అందం మరోసారి సౌత్‌ లో నటించాలని కొందరు కోరుకుంటున్నారు. మరి ఈమెకు మళ్లీ సౌత్‌ ఎంట్రీ దక్కేనా చూడాలి.