చెల్లితో కలిసి సెగలు పెంచుతున్న చిరుత హీరోయిన్

Mon Jan 30 2023 19:00:01 GMT+0530 (India Standard Time)

Neha And Aisha buzzing with hot bikini photos for magazine cover pages

చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నార్త్ ఇండియన్ భామ నేహా శర్మ. ఈ మూవీలో ఆమె బోల్డ్ పెర్ఫార్మెన్స్ అందరికి భాగా కనెక్ట్ అయ్యింది. అలాగే ఏ మాత్రం హద్దులు పెట్టుకోకుండా  మొదటి సినిమాలోనే అందాల ప్రదర్శనతో కుర్రాళ్ళని ఆకట్టుకుంది. అయితే చెర్రి చరిష్మా కారణంగా నేహా శర్మని ఈ మూవీ తర్వాత పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకొని కుర్రాడు అనే సినిమాలో వరుణ్ సందేశ్ కి జోడీగా నేహా శర్మ నటించింది. ఆ మూవీ హిట్ కాకపోవడంతో మళ్ళీ టాలీవుడ్ వైపు దృష్టి పెట్టలేదు.ఇక మలయాళంలో దుల్కర్ సల్మాన్ తో ఒక సినిమాలో నటించింది. ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే హిందీలో మాత్రం అడపాదడపా అవకాశాలు సొంతం చేసుకుంటుంది.

చివరిగా ఆమె అఫాట్ ఎ ఇష్క్ అనే సినిమాలో నటించింది. ఇందులో రెండు భిన్నమైన షేడ్స్ లో ఆమె పాత్ర ఉంటుంది. అలాగే డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన ఇప్పటికే ఇల్లీగల్ అనే వెబ్ సిరీస్ లో నేహా శర్మ సందడి చేసింది. ప్రస్తుతం మరో వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సినిమాల ద్వారా వచ్చిన ఫేమ్ ని సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకోవడం కరెక్ట్ గా వాడుకుంటుంది. హిందీలో హద్దులు లేకుండా అందాల ప్రదర్శన చేసే అతికొద్ది మంది తారల్లో నేహా శర్మ కూడా ఒకరని చెప్పాలి.

ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా హాట్ ఫోటోలతో ఈ  బ్యూటీ హిట్ పెంచుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు నేహాకి తోడు ఆమె చెల్లి ఐషా శర్మ కూడా సత్యమేవ జయతే అనే సినిమాతో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. వీరిద్దరూ మోడలింగ్ లో రాణిస్తూ మరోవైపు సినిమాలు చేస్తున్నారు.

ఇక అందాల ప్రదర్శనలో అక్కకి చెల్లి కూడా తోడు కావడంతో ఇద్దరు కలిసి మ్యాగజైన్ కవర్ పేజీల కోసం హాట్ హాట్ బికినీ ఫోటోలతో సందడి చేస్తున్నారు. తాజాగా ఓ మ్యాగజైన్ కవర్ పేజీపై స్విమ్మింగ్ పూల్ దగ్గర హాట్ బికినీ తో ఇద్దరు అక్కచెల్లెళ్ళు రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేశారు. ఈ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన కొద్దిసేపటికే వైరల్ గా మారిపోయాయి. ఈ ఫోటోలని ఏకంగా 5.53 లక్షల మందికి పైగా ఇన్స్టాగ్రామ్ లో లైక్ చేయడం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.