Begin typing your search above and press return to search.
'జవాన్' లో నయనతార బికినీ ట్రీట్?
By: Tupaki Desk | 21 March 2023 4:00 PMనయనతార బికినీ ట్రీట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. నయన్ అంత పెద్ద స్టార్ అయిందంటే? దాని వెనుక ఈ బికినీ పండగ కూడా ఓ కారణమే. కెరీర్ ఆరంభంలోనే విచ్చలవిడిగా అందాలు ఆరబోసిన నటి. లిప్ లాక్...బికినీ..ఇంటిమేట్ సన్నివేశాల్లో ఆ నాడే చిచ్చర పిడుగులా చెలరేగింది. ఇప్పటి యువతకి నయన్ అంతగా కనెక్ట్ అవుతుందంటే? కారణం నాటి రొమాంటిక్ సన్నివేశాలే. అయితే కాలక్రమేణా అలాంటి బోల్డ్ అటెంప్ట్ లకు కొంత కాలంగా దూరంగా ఉంటూ వచ్చింది.
కథాబలం సహా ఏ హీరో సరసన సినిమా చేసినా? అందులో తన పాత్ర సైతం అంతే బలంగా ఉండేలా చూసుకుంటుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ఆస్కారం ఉన్న పాత్రల వైపు నడుస్తోంది. ఇక దర్శకుడు విఘ్నేష్ శివన్ ని వివాహం చేసుకున్న తర్వాత రూట్ పూర్తిగా మార్చినట్లు కనిపించింది. లేడీ ఓరియేంటెడ్ సినిమాలు ఎక్కువగా కమిట్ అవ్వడం...హీరోలతో కమర్శియల్ సినిమాలు చేయడం వంటి వాటికి దూరంగా ఉంటున్నట్లు కనిపిస్తుంది.
ఇక టాలీవుడ్ లో సినిమాలు చేయడమే కొంత కాలంగా చాలా అరుదుగానే జరుగుతోంది. అగ్ర హీరోలు తప్ప! మిగతా హీరోలకు నో చెబుతుంది. ఎంత పారితోషికం ఆఫర్ చేసినా? తనకంటూ కొన్ని నిబంధనలు ఉన్నాయంటూ ముందుకు సాగుతుంది. అయితే ఇప్పటివరకూ జర్నీ వేరు.
ఇకపై జర్నీ వేరుగా మాట్లాడాలి. 'జవాన్' సినిమాతో అమ్మడు బాలీవుడ్ కి పరిచయం అవుతోన్న సంగతి తెలిసిందే. హిందీ పరిశ్రమలో ఇంటిమేట్ సన్నివేశాల్లో తప్పక నటించాల్సిందే. సీన్ డిమాండ్ చేసిందంటే దర్శకుడు రాజీ పడే ప్రశక్తి ఉండదు.
అయితే 'జవాన్' కోసం తమిళ దర్శకుడు అట్లీ ఆ రకమైన అడ్వాంటేజ్ తీసుకుంటాడా? అన్నది చూడాలి. షారుక్ ఖాన్ సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ సన్నివేశాలతోనే ఓ సెక్షన్ ఆడియన్స్ ని థియేటర్ రప్పించగల సామర్ధ్యం గల వాడు.
అందుకే షారుక్ ప్రతీ సినిమాలో దాదాపు ఇంటిమేట్ సీన్స్ ఎక్కువ స్కోప్ ఇస్తుంటారు మేకర్స్. ఆ కారణంగా షారుక్ వివాదాలతోనూ అంతే చెలిమి చేస్తుంటాడు. ఇటీవలే 'పఠాన్' లో బేషరమ్ సాంగ్ లో దీపిక బికినీ వ్యవహారం దేశమంతా ఎలాంటి కాక పుట్టించిందో తెలిసిందే. ఇప్పుడు వేడియలో నయనతార కూడా బికినీ సన్నివేశాల్లో కనిపిస్తే! మార్కెట్ లో రచ్చ రచ్చే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.