Begin typing your search above and press return to search.
మృణాలు క్వీవేజ్ షోతో కిల్లింగ్ లుక్స్..!
By: Tupaki Desk | 8 Jun 2023 11:00 AMమృణాల్ ఠాకూర్ అనడం కంటే, సీతారామం సీత అని చెబితే తెలుగు ప్రజలు వెంటనే గుర్తు పట్టేస్తారు. ఆ మూవీతో ఆమె ప్రేక్షకుల మీద వేసిన ముద్ర అలాంటిది. సీతగా ఆమెను చూసిన జనం మెస్మరైజ్ అయిపోయారు. పద్దతిగా చీరలో, లంగా వోణీలో ఆమె కనిపించిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. అచ్చం తెలుగు అమ్మాయిలానే ఉందని మురిసిపోయారు. ఆ మూవీతో ఆమెకు ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
కానీ, మూవీ తర్వాత మృణాల్ క్లీవేజ్ షోలో చూసి మొదట అందరూ షాకయ్యారు. ముఖ్యంగా ఆమె బికినీ వేసిన ఫోటోలు చూసి చాలా మందికి నోట మాట రాలేదు. నువ్వు సీతలానే బాగున్నావ్ అంటూ కామెంట్స్ చేశారు. కానీ ఆమె మాత్రం ఎక్కడా తగ్గలేదు. సోషల్ మీడియాలో తన క్లీవేజ్ ఫోటోలు షేర్ చేస్తూనే ఉంది. దీంతో అలా కూడా ఆమెను చూడటానికి అలవాటుపడ్డారు.
కాగా, తాజాగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోని షేర్ చేసింది. అందులో ఆమె ఏదో ఈవెంట్ కి రెడీ అవుతున్నట్లుగా ఉంది. రెండు, మూడు డ్రెస్సులో తాను రెడీ అయిన వీడియోని ఆమె షేర్ చేయడం గమనార్హం. అందులో ఆమె క్లీవేజ్ లుక్స్ తో అదరగొట్టింది. కేవలం ముందర అందాలను టార్గెట్ చేసి మరీ చూపిస్తూ ఆ డ్రెస్ ని డిజైన్ చేయడం విశేషం. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వావ్, హాట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ప్రస్తుతం మృణాల్ లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో నటించింది. ఇటీవల టీజర్ విడుదల చేయగా, విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ వెబ్ సిరీస్ లో నటించిన బామలంతా కలిసి ఈ ఫోటోషూట్స్ చేయగా, దాని కోసమే మృణాల్ ఇంత స్పెషల్ గా రెడీ అవ్వడం విశేషం. ఈ వెబ్ సిరీస్ లో తమన్నా కూడా నటించడం విశేషం.

ఇదిలా ఉండగా, సీతారామంతో ఆకట్టుకున్న మృణాల్ ఆ తర్వాత నాని సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.