Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : అందాలతో సీనియర్‌ హీరోయిన్‌ ఊచకోత

By:  Tupaki Desk   |   17 May 2022 2:30 AM GMT
ఫోటోటాక్ : అందాలతో సీనియర్‌ హీరోయిన్‌ ఊచకోత
X
ఇన్ స్టా గ్రామ్‌ పుణ్యమా అని సీనియర్ హీరోయిన్స్ తో పాటు కొత్త హీరోయిన్స్ యొక్క అందాల ఆరబోతను వారి వారి అభిమానులు మరియు సినీ ప్రేమికులు సోషల్‌ మీడియా జనాలు ఆస్వాదించే అవకాశం దక్కింది. చాలా ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన హీరోయిన్స్ కూడా మళ్లీ సోషల్‌ మీడియా ద్వారా కనిపిస్తూ ఉన్నారు. కొందరు మళ్లీ సినిమాల్లో ఆఫర్లు కూడా ఇన్ స్టా గ్రామ్‌ ద్వారా దక్కించుకుంటున్నారు.

రెండు దశాబ్దాల క్రితం సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మీరా జాస్మిన్‌ దాదాపుగా దశాబ్దం పాటు సౌత్‌ సినీ ప్రేమికులను ఎంటర్‌ టైన్ చేసింది. అన్ని విధాల పాత్రలను మరియు సినిమాలను చేసిన మీరా జాస్మిన్‌ కొన్నాళ్ల క్రితం సినిమాలకు దూరం అయ్యింది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో మీరా జాస్మిన్‌ ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్‌ కు ఏమాత్రం తగ్గకుండా అందాల విందు చేస్తోంది.

హీరోయిన్స్ కు తగ్గకుండా క్లీ వేజ్ షో నుండి మొదలుకుని థైస్ ను ఎక్స్‌ పోజ్ చేసే వరకు అన్ని విధాలుగా కుమ్మేస్తోంది. హీరోయిన్ గా సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన మీరా జాస్మిన్ ఇప్పటికి కూడా హీరోయిన్ మాదిరిగానే ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఈ ఫోటోలు ఆమె కు హీరోయిన్ గా అవకాశాలు తెప్పించే విగా ఉన్నాయంటున్నారు.

మీరా జాస్మిన్‌ పదేళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది.. అప్పటితో పోల్చితే అందాల ప్రదర్శణ విషయంలో కాస్త తెర తీసినట్లుగా అనిపిస్తుంది అంటూ ఇండస్ట్రీ సోషల్‌ మీడియా జనాలు చర్చించుకుంటున్నారు. తాజా ఫోటో లో క్లీ వేజ్ షో తో పాటు థైస్ ఎక్స్‌ పోజ్‌ చేస్తూ కుర్రకారును మత్తెక్తిస్తూ ఉంది.

ఈ ఫోటోలు ఫిల్మ్‌ మేకర్స్ కాస్త శ్రద్ద పెట్టి చూస్తే కచ్చితంగా సీనియర్ హీరోలకు అయినా జోడీగా హీరోయిన్ గా ఈమెను తీసుకుంటారనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ అమ్మడు ఇన్ స్టాగ్రామ్‌ తో మళ్లీ తన అభిమానులను మరియు ప్రేక్షకులను తెగ ఎంటర్‌ టైన్ చేస్తూ ఉంది.