Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: మీనాక్షి వెట్ లుక్ టూ హాట్
By: Tupaki Desk | 29 May 2023 6:00 AMఖిలాడీ చిత్రంలో నటించింది మీనాక్షి చౌదరి. మాస్ రాజా ఎనర్జీకి తగ్గట్టు తనదైన అందం నటనతో మైమరిపించిన ఈ బ్యూటీ తదుపరి 'హిట్ 2'లో నటించింది. అలాగే 'కొలై'అనే సినిమాలోను కనిపించనుంది.
ప్రస్తుతం దక్షిణాదిన క్రేజున్న ఈ బ్యూటీ వరుస చిత్రాలకు సంతకాలు చేస్తోంది. ఇరుగు పొరుగు భాషల్లోను అదృష్టం పరీక్షించుకుంటోంది. ఆరబోతకు ఏమాత్రం అభ్యంతరం చెప్పని మీనాక్షి ఫోటోషూట్లలోను అస్సలు తగ్గడం లేదు.
తాజాగా మీనాక్షి షేర్ చేసిన ఇన్ స్టా ఫోటోషూట్ అంతర్జాలంలో కాకలు పుట్టిస్తోంది. బ్లాక్ బికినీ వెట్ లుక్ లో మీనాక్షి ఒక్కసారిగా హీట్ పెంచింది. బికినీని కవరప్ చేస్తూ మెస్సీ లుక్ లో మీనాక్షి ఎంతో హాట్ గా కనిపిస్తోంది.
తడిసిన కురులు లైట్ కలర్ లిప్ స్టిక్ తో మీనాక్షి కవ్వింత తుళ్లింత యూత్ కి స్పెషల్ ట్రీట్ గా నిలిచింది. ముఖ్యంగా ఆయిలీ స్కిన్ వెట్ లుక్ లో మీనాక్షి అందాలు గుబులు రేపుతున్నాయి. ఈ ఫోటోషూట్ కి తగ్గట్టే 'అడ్రినలిన్'! అంటూ మెరుపుల హ్యాష్ ట్యాగ్ ని జోడించింది.
మోడల్ కం నటి మీనాక్షి అందాల పోటీల్లో మెరుపులు మెరిపించింది. ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీలో హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. అటుపై మిస్ గ్రాండ్ ఇండియాగా కిరీటాన్ని పొందింది.
చౌదరి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఒకటవ రన్నరప్ గా కిరీటాన్ని పొందింది. 2021లో తెలుగు చిత్రం 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'తో తెరంగేట్రం చేసింది. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ బ్యూటీకి అవకాశాల పరంగా కొదవేమీ లేదు. అయితే సెలక్టివ్ గా కెరీర్ ని సాగిస్తోంది.