ఫోటో స్టొరీ: పాప దెబ్బకు గోవా ఢమాల్

Tue Sep 17 2019 18:22:00 GMT+0530 (IST)

Maryam Zakaria in Bikini

మనకి టాలీవుడ్ లో ఎలా నార్త్ భామలు.. ఇతర భాషల హీరోయిన్ల హవా సాగుతుందో.. బాలీవుడ్లో అలాగే విదేశీ భామల హవా సాగుతుంది.  దాదాపు పదిమంది విదేశీ భామలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు. కత్రినా కైఫ్.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఎల్లి అవ్రామ్.. ఎవెలిన్ శర్మ.. మందన కరీమి.. ఇలా ఈ లిస్టు చాలా పెద్దది.  ఈ లిస్టులో ఉన్న మరో భామ మర్యమ్ జకారియా. ఈ 34 ఏళ్ళ భామ స్వీడన్ సిటిజన్.. అయితే పుట్టింది మాత్రం ఇరాన్ లో.  అంటే ఇంటర్నేషనల్ లో కూడా హైబ్రిడ్ అన్నమాట.ఈ భామ ఐటెం సాంగ్స్ కు..  ప్రత్యేక పాత్రలకు ఎక్కువగా ఫేమస్.   తెలుగులో '100% లవ్'.. 'మడత కాజా'.. 'నా ఇష్టం'.. 'దమ్ము' లాంటి సినిమాలలో నటించింది.  ఇక బాలీవుడ్ లో కూడా చాలా సినిమాల్లో నటించింది.. ఐటెం సాంగ్స్ కు స్పెషల్ డ్యాన్స్ చేసింది. ఈ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఈ భామ సోషల్ మీడియాను ఒకచూపు చూస్తూ ఉంటుంది.  తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక బికినీ ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు "పైన ఆకాశం. కింద ఇసుక. లోపల శాంతి.  హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సూపర్ కొటేషన్ కదా?  ప్రస్తుతం ఈ భామ గోవాలో సేదదీరుతోంది.  ఆ గోవా విషయాన్ని కూడా హ్యాష్ ట్యాగ్ ద్వారా వెల్లడించింది.

ఇక ఫోటో విషయానికి వస్తే బీచ్ లో నీటికి దూరంగా ఉండే పొడి ఇసుకలో కాకుండా అలలు వచ్చి మనల్ని తాకి.. వెనక్కు పోయి.. మరో సారి వచ్చి.. ఇలా జరిగే ప్రదేశంలో పడుకుంది.  అసలే ఇంటర్నేషనల్ బ్యూటీ.. పైగా కలర్ ఫుల్ బికినీ.. పెదవులకు దొండ పండు లాంటి లిప్పు స్టిక్కు.. చేతులు రెండు నెలకు ఆన్చి శృంగార తపస్సు చేస్తున్నట్టుగా కళ్ళు కూసుకుంది.  నిజమే.. క్యాప్షన్ లో చెప్పినట్టు మర్యమ్ కు శాంతి వచ్చి ఉంటుంది. కానీ ఈ ఫోటోను చూసిన జనాలు మాత్రం అశాంతితో అల్లాడిపోయి ఉంటారు.  ముఖ్యంగా గోవా రాఘవేంద్రరావుల పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో!

ఈ ఫోటోకు క్యాప్షన్లు కూడా సూపరే. "గోవా ఈజ్ ఆన్ ఫైర్".. "సెక్సీ మెడిటేషన్"..  "గ్రేట్ బికినీ షేప్" అంటూ ప్రశంసలు కురిపించారు.  కానీ కొందరు సంప్రదాయ వాదులు కూడా ఉంటారు కదా. వారు "భ్రష్టురాలా.. నీ మతం ఏంటి నీ వేసుకున్న దుస్తులేంటి? నువ్వు పాపివి" అనే అర్థం వచ్చేలా ఇంగ్లీష్ లో తిట్టిపోశారు!