మంచు లక్ష్మి గ్లామర్ షో.. మైండ్ బ్లోయింగ్

Fri Mar 17 2023 09:23:52 GMT+0530 (India Standard Time)

Manchu Lakshmi Glamor Show.. Mind Blowing

టాలీవుడ్ లో యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి మంచు లక్ష్మి. మంచు మోహన్ బాబు నట వారసురాలిగా అనగనగా ఒక ధీరుడు సినిమాలో ఐరెంద్రీ అనే పవర్ ఫుల్ విలన్ రోల్ లో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ సినిమాలో మంచు లక్ష్మి నటనకి విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. ఫోక్ టేల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. తెలుగులో ఎంట్రీకి ముందే మంచు లక్ష్మి హాలీవుడ్ టెలివిజన్ సిరీస్ లలో అలాగే హాలీవుడ్ సినిమాలలో కూడా నటించింది.ఇదిలా ఉంటే తెలుగులో ఓ వైపు నిర్మాతగా మరో వైపు ఫిమేల్ సెంట్రిక్ కథలతో హీరోయిన్ గా మంచు లక్ష్మి దూసుకుపోతుంది. చివరిగా ఆమె మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన మాన్స్టర్ సినిమాలో పవర్ ఫుల్ లేడీ విలన్ గా నటించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా ఆమె నటించింది. తాజాగా ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో మంచు లక్ష్మి ఫిట్ నెస్ ఫ్రీక్ గా మారింది.

హీరోయిన్స్ అందరికి ఇన్స్పైర్ గా నిలుస్తుంది. అందే సమయంలో హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని అందంతో అప్పుడప్పుడు గ్లామర్ షోతో మంచు లక్ష్మి మెరిసిపోతుంది. తాజాగా ఈ అమ్మడు ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ తో మెస్మరైజ్ చేసే లుక్స్ తో కట్టిపడేస్తుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ట్రెడిషనల్ లుక్ లో మంచు లక్ష్మి అందం మరింత రెట్టింపు అయ్యిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 అలాగే హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నారు అంటూ ప్రసంసిస్తున్నారు. ఇక ఈ ఫోటోలలో మంచు లక్ష్మి నడుము అందాలని చూపిస్తూనే మరో వైపు ఎద అందాలని కూడా ఆరబోసింది. ఎల్లో కలర్ డ్రెస్ లో మంచువారిఅమ్మాయి ఇంత అందంగా ఉంటే హీరోయిన్స్ ఎవరూ ఇక పోటీ ఇవ్వలేరని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.