Begin typing your search above and press return to search.

నడుము అందాల తో మాయ చేస్తోన్న తమన్నా

By:  Tupaki Desk   |   6 Jun 2023 8:19 PM GMT
నడుము అందాల తో మాయ చేస్తోన్న తమన్నా
X
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కి జోడీ గా భోళా శంకర్ మూవీ చేస్తోంది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ కి జోడీ గా జైలర్ సినిమా లో కూడా నటిస్తోంది. అలాగే హిందీ లో లస్ట్ స్టోరీస్ 2లో ఓ ఎపిసోడ్ లో విజయ్ వర్మతో కలిసి కనిపించబోతోంది. ఇలా చేతినిండా ప్రాజెక్ట్స్ తో ఈ అమ్మడు బిజీ గా ఉందని చెప్పాలి.

మరో వైపు తమన్నా వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. ఇప్పటికే రెండు వెబ్ సిరీస్ లని కంప్లీట్ చేసింది. ఈ మధ్యకాలం లో బాలీవుడ్ లో తమన్నా ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఫిమేల్ సెంట్రిక్ కథలతో సినిమాలు చేయడాని కి ఆసక్తి చూపిస్తోంది. కమర్షియల్ జోనర్ సినిమాల లో సీనియర్ హీరోల కి జోడీ గా నటిస్తోనే నటిగా తనదైన ముద్ర వేసుకునే పాత్రల కోసం ఎదురుచూస్తోంది.

గత కొంతకాలంగా బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో తమన్నా రిలేషన్ లో ఉందనే ప్రచారం నడుస్తోంది. ఇక ఈ మధ్యకాలం లో అందాల ప్రదర్శన లో కూడా తమన్నా జోరు పెంచింది. ఎప్పటికప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫోటో షూట్ లతో ఫాలోవర్స్ కి కావాల్సినంత నేత్రానందం అందిస్తోంది. ఆమె ఫోటోల కి లక్షల్లో లైక్స్ వస్తున్నాయి.

ఇక తాజాగా మరో సారి మిక్లీ బ్యూటీ నడుము అందాలు చూపిస్తూ కుర్రకారుకి చెమటలు పట్టిస్తోంది. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట విఎరాల్ గా మారాయి. తమన్నా లో అందరూ ఎక్కువగా ఇష్టపడేది ఆమె నడుము. మిక్లీ బ్యూటీ నడుము ఒంపులు చూడటానికి కుర్రాళ్ళు తెగ ఆరాట పడుతూ ఉంటారు. అందుకు తగ్గట్లుగానే తాజాగా సోషల్ మీడియా లో వైరల్ అవుతోన్న ఫోటోలలో నాభి అందాలు చూపిస్తూ మైకం మెంచేసింది.

జాకెట్ మోడల్ షర్ట్, బ్లూ కలర్ ప్యాంట్ ధరించి నడుము అందాలు ఎలివేట్ అయ్యే విధంగా అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నారు. వయస్సు పెరిగిన వన్నె తగ్గని అందాల తో మెరిసిపోతున్న తమన్నా కి సరైన అవకాశాలు పడితే మళ్ళీ తిరిగి కి స్టార్ చైర్ లో కూర్చోవడం ఖాయం అనే మాట వినిపిస్తోంది.