Begin typing your search above and press return to search.

కృతి బ్యాక్​ బంపర్​.. అందాల చెరుకుగడే

By:  Tupaki Desk   |   7 Feb 2023 6:00 AM GMT
కృతి బ్యాక్​ బంపర్​.. అందాల చెరుకుగడే
X
కృతి సనన్.. సినీ ప్రేక్షకులకు ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మహేశ్​ బాబు హీరోగా నటించిన 1 నేనొక్కడినే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది. ఈ భామ టాలీవుడ్​తో పాటు బాలీవుడ్​లో కూడా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ కథానాయికగా ప్రత్యేకమైన ఇమేజ్​ను క్రియేట్ చేసుకుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది. భారీ బడ్జెట్ చిత్రాలలోనూ చేస్తోంది. అలా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్​గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని పంచుకుంటోంది.

అయితే ఈ సుందరికి.. తన పొడుగు కాళ్లతో మెరుపు తీగ లాంటి అందంతో ఎప్పుడూ కుర్రకారులకు దిమ్మతిరిగే గ్రామర్​ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. ఈ భామ మోడలింగ్ కాబట్టి తన నాజుకైనా అందాలను ఎలా చూపించాలో బాగా తెలుసు. అందుకే ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు అదిరిపోయేలా ట్రీట్ ఇస్తోంది. కొరుక్కుతినెలా అందాలతో మెస్మరైజ్​ చేస్తూ.. ఏమాత్రం దాచుకోకుండా అందాలను ఆరబోస్తోంది.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్​ను షేక్ చేస్తున్నాయి. ఎందుకంటే మళ్లీ తన గ్లామర్​తో దాడి చేసింది. మళ్లీ బ్లాక్ కలర్ డ్రెస్సులో మెరిసింది. సమ్మోహన పరిచేలా ఉన్న ఆమె సోయగం చూపు తిప్పుకోలేని విధంగా ఉంది. అసులు ఇంకా చెప్పాలంటే బ్యాక్ లెస్ అందాలతో కవ్వించింది. బ్యాక్ బంపర్​ అనేలా చూపిస్తూ గ్లామర్ షో చేసింది.

నాజూకు నడము చూపిస్తూ.. హాట్ క్లీవేజ్ షోతో రచ్చ చేసింది. తన సన్నని నడుము విల్లులా వచ్చి కుర్రాళ్ల గుండెల్ని పిండేస్తుంది. ఇవి చూసిన నెటిజన్లు.. యు ఆర్ ఆల్వేస్​ ఆన్ ఫైర్​ అంటూ హాట్​ ఎమోజీలతో ఆగలేకపోతున్నారు.

ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన అల వైకుంటపురంలో హిందీ రీమేక్​ షెహ్​జాదా చిత్రం రిలీజ్​ కు రెడీ అయింది. దీంతో పాటే భారీ బడ్జెట్​గా రూపొందుతున్న ఆదిపురుష్​లోనూ ఈ ప్రభాస్ సరసన సీతగా నటిస్తోంది. త్వరలోనే ఇది కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.