రొమాంటిక్ బ్యూటీ నాభి సొగసులు వైరల్ పిక్..!

Sun May 09 2021 07:00:01 GMT+0530 (IST)

Ketika Sharma Latest Photo

తెలుగు చిత్రపరిశ్రమలో యంగ్ హీరోయిన్స్ హడావిడి మాములుగా లేదు. ఎందుకంటే రోజురోజుకి యంగ్ హీరోయిన్స్ టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తూనే ఉన్నారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎవరు ఎంతకాలం నిలబడగలరో చెప్పలేం. ఇప్పుడు అందం అభినయం ఉన్నాగాని అవకాశాలు రాబట్టుకోవాలంటే మాత్రం స్వతహాగా ఏదోకటి ప్రత్యేకత చాటుకోవాల్సి ఉంటుంది. నిజానికి ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్స్ సినిమాలు ఎర్లీగా చేస్తారు కానీ గుర్తింపు క్రేజ్ మాత్రం ఆలస్యంగా వస్తుంటాయి. కానీ కొందరి హీరోయిన్స్ మాత్రం ఒక్కసినిమా కూడా రిలీజ్ అవ్వకముందే సూపర్ క్రేజ్ దక్కించుకుంటారు. అలాంటి అదృష్టం అందరికి రాదు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసినిమా కూడా రిలీజ్ కాకముందే మంచి క్రేజ్ దక్కించుకుంది లేతవయ్యారి కేతికశర్మ.ఈ భామ క్రేజ్ అయితే తెచ్చుకుంది కానీ ఇంతవరకు ఒక్కసినిమా కూడా రిలీజ్ కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రస్తుతం ఈ వయ్యారి చేతిలో మూడు సినిమాలున్నాయి. చెప్పుకోడానికి మూడు సినిమాలు ఉన్నప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క సినిమా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. సరే కరోనా టైం అనుకోని డేట్స్ రాలేదు అనుకుందాం. మరి ఎప్పుడో మొదలైన సినిమాలు కూడా ఎలాంటి ఊసు లేకుండా పోయాయి. ఈ ముంబైభామ ఆకాష్ పూరీ సరసన రొమాంటిక్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా గతంలోనే విడుదల కావాల్సింది కానీ ప్రస్తుతం ఆ సినిమా విడుదల డైలామాలో పడింది. అలాగే నాగశౌర్యతో లక్ష్య - మెగాహీరో వైష్ణవ్ తేజ్ సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా అమ్మడు ఇంస్టాగ్రామ్ వేదికగా గ్లామరస్ పిక్ షేర్ చేసింది. ఆ ఫోటో చూస్తే పక్కా ఫ్యాన్స్ హీటేక్కిపోతారు. ఎందుకంటే మినీ షార్ట్ - టిషర్ట్ లో వయ్యారి నడుము నాభి అందాలు కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్నాయి. అమాయకంగా చూస్తోంది కానీ అందాలను బాగానే ఎరగా వేసిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.