Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: జీరో సైజ్ బికినీలో జిల్ జిల్ పోజు

By:  Tupaki Desk   |   8 April 2020 6:30 PM GMT
ఫోటో స్టోరీ: జీరో సైజ్ బికినీలో జిల్ జిల్ పోజు
X
కరిష్మా శర్మ ఎవరు అని అడిగితే పాతికేళ్ళ ముంబై పాప అని చెప్పాల్సి ఉంటుంది. హిందీలో 'ఎంటీవీ వెబ్డ్'.. 'కామెడి సర్కస్' లాంటి ఎన్నో టీవీ షోస్ లో నటించి గుర్తింపు సంపాదించుకుంది. అలా అని సినిమాల్లో నటించలేదు అనుకుంటే పొరపాటే. 'ప్యార్ కా పంచనామా 2' .. 'హోటల్ మిలన్' లాంటి హిందీ సినిమాల్లో నటించింది. ఈ సినిమాల వల్ల పాపకు పెద్దగా పాపులారిటీ దక్కలేదు కానీ ఎఎల్టీ బాలాజీ వారి 'రాగిణి ఎంఎంఎస్: రిటర్న్స్'లో రాగిణి పాత్ర కరిష్మా కు భారీ ఫాలోయింగ్ ను తీసుకొచ్చింది.

అందరిలాగే ప్రస్తుతం కరిష్మా కూడా లాక్ డౌన్ కారణంగా ఇంట్లో కూర్చుని ఉంది. దీంతో తన పాత వెకేషన్లకు సంబంధించిన ఫోటోలను చూస్తూ కూర్చుందేమో కానీ వాటిలో నుంచి ఓ ఫసాక్ బికినీ ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా అవురావురుమంటూ ఉండే నెటిజన్ల కోసం వడ్డించింది. ఈ ఫోటోకు "మాల్దీవ్స్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంటే ఈ భామ మాల్దీవ్స్ వెకేషన్లో ఫుల్లుగా ఎంజాయ్ చేసినప్పటి ఛాయా చిత్రమని అంతర్జాలికులకు అర్థమైపోతుంది కదా. ఇప్పుడు బుద్ధి ఉన్న మనిషి ఎవడైనా మాల్దీవులకు.. మలేషియాలకు పోవాలనే ఆలోచన చెయ్యరు కదా. ఈ భామను చూస్తుంటే మహా తెలివైన సుందరి తరహాలోనే ఉంది. అందుకే లాక్ డౌన్ సమయం లో ఫుల్ గా నెటిజన్లకు గ్లామర్ సందేశం ఇస్తోంది.

కరిష్మా ఈ ఫోటోలో ఒక పింక్ డిజైన్ ఉండే నాజూకైన జీరో సైజ్ బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ స్టెప్స్ ఎక్కుతూ రైలింగ్ పట్టుకుని తన్మయత్వంలో పోజిచ్చింది. ఆ జుట్టును స్టైల్ గా వెనక్కు వేసుకోవడం.. ఫేస్ లో నవ్వు చూస్తుంటే కరిష్మా గ్లామర్ సాధారణం కాదని ఎవరికైనా చిటికెలో అర్థం అయిపోతుంది. ఇతర గ్లామరస్ భామల తరహలోనే కరిష్మా కూడా ఫిట్నెస్ ఫ్రీక్ అయి ఉండొచ్చు. అందుకే ఒంట్లో ఎక్కడా అనవసరమైన ఫ్యాట్ లేదు. అందుకే నెటిజన్లు వేలకొద్దీ లైక్స్ కొట్టి కరిష్మాకు తమ జేజేలు తెలిపారు.