నెట్టింట స్పెషల్ అట్రాక్షన్ గా 'జాన్వీ - అర్జున్' బర్త్ డే పోస్ట్!

Sun Mar 07 2021 09:00:01 GMT+0530 (IST)

Janvi and Arjun Birthday Post

బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్.. తన సోదరి యాక్ట్రెస్ జాన్వీకపూర్ కోసం శనివారం హార్ట్ ఫుల్ నోట్ ఒకటి పోస్ట్ చేసాడు. ప్రస్తుతం అర్జున్ పోస్ట్ సోషల్ మీడియాలో అందరిని ఆకర్షిస్తుంది. ఈరోజుతో హీరోయిన్ జాన్వీకపూర్ 24వ పడిలో అడుగుపెట్టింది. ఈ పుట్టినరోజు సందర్బంగా జాన్వీకి అటు ఫ్యాన్స్ నుండి ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే ఎందరు ఎలాంటి పోస్ట్ పెట్టినా అర్జున్ కపూర్ పోస్ట్ సోషల్ మీడియాలో స్పెషల్ గా మారింది. జాన్వీ చేయిపట్టుకొని హ్యాపీగా నడిపిస్తున్న పిక్ షేర్ చేసాడు అర్జున్. అలాగే నోట్ లో ఏం రాశాడంటే.. 'జాన్వీకి పుట్టినరోజు శుభాకాంక్షలు! ఈ ఫోటోలో కంటే బాగా నేను ప్రామిస్ చేయలేను. లైఫ్ లో నువ్వు ఎక్కడికి వెళ్లినా.. ఎలాంటి సమయంలోనైనా నా సపోర్ట్ ఉంటుంది' అని రాసాడు. దానికి బదులుగా జాన్వీ స్పందించి.. లవ్ సింబల్ సెండ్ చేసింది.మొత్తానికి ఈ ఫోటో చూస్తే అర్జున్ - జాన్వీలు ఎంత ప్రేమగా సన్నిహిత్యంగా ఉంటారనేది అర్ధమవుతుంది. జాన్వీకపూర్.. అతిలోకసుందరి శ్రీదేవి - బోనికపూర్ ల కుమార్తె. కాగా బోని - మోనా షోరికపూర్ దంపతుల కొడుకు. అయినప్పటికీ ఈ అన్నచెల్లెలు ఎల్లప్పుడూ ఫ్యామిలీ పరంగా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ.. ఎల్లప్పుడూ కలుస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం జాన్వీకపూర్ నటించిన హారర్ కామెడీ మూవీ రూహి విడుదలకోసం ఎదురుచూస్తుంది. ఆ సినిమా మార్చ్ 11న థియేటర్లలో విడుదల కాబోతుంది. నిజానికి పుట్టినరోజున కూడా జాన్వీ తన తదుపరి సినిమా 'గుడ్ లక్ జెర్రీ' షూటింగ్ లో బిజీగా ఉంది. ఎందుకంటే ఆమె శ్రీదేవి చెప్పిన మాటలను గుర్తుపెట్టుకొని పుట్టినరోజున కూడా బిజీగా ఉండాలని కోరుకుందట. ప్రస్తుతం బాలీవుడ్ అంతా జాన్వీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్.. తన సోదరి యాక్ట్రెస్ జాన్వీకపూర్ కోసం శనివారం హార్ట్ ఫుల్ నోట్ ఒకటి పోస్ట్ చేసాడు. ప్రస్తుతం అర్జున్ పోస్ట్ సోషల్ మీడియాలో అందరిని ఆకర్షిస్తుంది. ఈరోజుతో హీరోయిన్ జాన్వీకపూర్ 24వ పడిలో అడుగుపెట్టింది. ఈ పుట్టినరోజు సందర్బంగా జాన్వీకి అటు ఫ్యాన్స్ నుండి ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే ఎందరు ఎలాంటి పోస్ట్ పెట్టినా అర్జున్ కపూర్ పోస్ట్ సోషల్ మీడియాలో స్పెషల్ గా మారింది. జాన్వీ చేయిపట్టుకొని హ్యాపీగా నడిపిస్తున్న పిక్ షేర్ చేసాడు అర్జున్. అలాగే నోట్ లో ఏం రాశాడంటే.. 'జాన్వీకి పుట్టినరోజు శుభాకాంక్షలు! ఈ ఫోటోలో కంటే బాగా నేను ప్రామిస్ చేయలేను. లైఫ్ లో నువ్వు ఎక్కడికి వెళ్లినా.. ఎలాంటి సమయంలోనైనా నా సపోర్ట్ ఉంటుంది' అని రాసాడు. దానికి బదులుగా జాన్వీ స్పందించి.. లవ్ సింబల్ సెండ్ చేసింది.

మొత్తానికి ఈ ఫోటో చూస్తే అర్జున్ - జాన్వీలు ఎంత ప్రేమగా సన్నిహిత్యంగా ఉంటారనేది అర్ధమవుతుంది. జాన్వీకపూర్.. అతిలోకసుందరి శ్రీదేవి - బోనికపూర్ ల కుమార్తె. కాగా బోని - మోనా షోరికపూర్ దంపతుల కొడుకు. అయినప్పటికీ ఈ అన్నచెల్లెలు ఎల్లప్పుడూ ఫ్యామిలీ పరంగా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ.. ఎల్లప్పుడూ కలుస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం జాన్వీకపూర్ నటించిన హారర్ కామెడీ మూవీ రూహి విడుదలకోసం ఎదురుచూస్తుంది. ఆ సినిమా మార్చ్ 11న థియేటర్లలో విడుదల కాబోతుంది. నిజానికి పుట్టినరోజున కూడా జాన్వీ తన తదుపరి సినిమా 'గుడ్ లక్ జెర్రీ' షూటింగ్ లో బిజీగా ఉంది. ఎందుకంటే ఆమె శ్రీదేవి చెప్పిన మాటలను గుర్తుపెట్టుకొని పుట్టినరోజున కూడా బిజీగా ఉండాలని కోరుకుందట. ప్రస్తుతం బాలీవుడ్ అంతా జాన్వీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.