Begin typing your search above and press return to search.
టైట్ ఫిట్ డ్రెస్ లో జాన్వీ పరువాల విందు..!
By: Tupaki Desk | 8 Jun 2023 5:15 PMఅందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. స్టార్ కిడ్ గా తన ప్రయాణం మొదలుపెట్టినా, ఆ తర్వాత తన అందం, నటన, ప్రతిభతో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతోంది. మొన్నటి వరకు బాలీవుడ్ లో వరస అవకాశాలు చేజిక్కంచుకొని దూసుకుపోతున్న ఈ బ్యూటీ, ఇప్పుడు టాలీవుడ్ లోకి కూడా అడుగుపెడుతోంది.
ఈ సంగతి పక్కన పెడితే, ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటుంది.ఎప్పటికప్పుడు తన ఫోటోలను అప్ లోడ్ చేస్తూ.. ఫ్యాన్స్ ని మురిపిస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ కలర్ డ్రెస్ వేసి హాట్ నెస్ ని మరీ పెంచేసింది.
ఈ ఫోటోల్లో జాన్వీ హాట్ నెస్ చూస్తుంటే, సమ్మర్ హీట్ ఏమాత్రం సరిపోదు అనిపిస్తోంది. అంత అందంగా ఉంది. టైట్ డ్రెస్ లో క్లేవీజ్ షో చేసింది. అసలు ఈ సమ్మర్ లో అంత టైట్ డ్రెస్ లో ఊపిరి ఎలా ఆడుతుందా అనే సందేహం కలగడం గమనార్హం.
బ్లాక్ డ్రెస్ ఎలాంటి మేకప్ లేకుండా, ఎలాంటి యాక్ససరీస్ లేకుండా సింపుల్గా ఉంది. కానీ ఆమె లుక్స్ మాత్రం చాలా అందంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సూపర్, హాట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం జాన్వీ తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇటీవల జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్ లో జాన్వీ చాలా కొత్తగా కనిపించింది. లంగా ఓణీలో చాలా అందంగా కనిపించింది.
ఇదిలా ఉండగా, ఈ బ్యూటీ బాలీవుడ్ లో చాలా సినిమాలు చేసినా, చెప్పుకోదగిన హిట్ పెద్దగా ఏమీ లేవు. ఆమె సినిమాలు ఎక్కువగా ఓటీటీలో విడుదలయ్యాయి. జాన్వీ నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయి. మరి భవిష్యత్తులో ఆమె కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.