Begin typing your search above and press return to search.
మెరిసే డ్రెస్ లో మెరుపులు కురిపిస్తున్న స్కిన్ షో
By: Tupaki Desk | 27 May 2023 3:20 PMశ్రీలంకకి చెందిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ 2006 లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపిక అయ్యింది. అంతే కాకుండా 2006 లో మిస్ యూనివర్శ్ పోటీల్లో కూడా పాల్గొంది. శ్రీలంకలో టీవీ రిపోర్టర్ గా చేసిన జాక్వెలిన్ 2009 సంవత్సరంలో అలాడిన్ అనే సినిమాలో నటించి ఇండియన్ సినీ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
మొదటి సినిమా తో సక్సెస్ అవ్వలేక పోయిన ఈ అమ్మడు మర్డర్ 2 సినిమా ద్వారా బాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో ముద్దుగుమ్మ జాక్వెలిన్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాలో ముందు వరుసలో నిలిచింది.
ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు ఈ శ్రీలంకన్ బ్యూటీ ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. హీరోయిన్ గా ఎంతటి అందాలను వెండి తెరపై చూపిస్తుందో అంతకు మించి అన్నట్లుగా ఈ అమ్మడు ఇలాంటి ఫోటో షూట్స్ తో కవ్విస్తోంది.
తాజాగా ఇలా మెరిసే డ్రెస్ ల్లో అంతకు మించి మెరిసే నిగారింపు ఉన్న స్కిన్ షో చేసింది. ఈ అమ్మడి మెరుపులు సోషల్ మీడియాలో కన్నుల విందు చేస్తోంది. ఆకట్టుకునే ఈ అమ్మడి క్లీ వేజ్ షో కి నెటిజన్స్ మతి పోయినట్లుగా చూస్తూ తెగ లైక్స్ చేస్తూ షేర్ చేస్తున్నారు.