Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: బికినీ అందాలు.. ఫ్లాష్ బ్యాక్

By:  Tupaki Desk   |   28 March 2020 10:11 AM GMT
ఫోటో స్టోరీ: బికినీ అందాలు.. ఫ్లాష్ బ్యాక్
X
మన టాలీవుడ్లో పరాయి భాషల భామల హవా ఎక్కువ. అదే బాలీవుడ్ లో గత కొన్నేళ్లుగా విదేశీ భామల జోరు పెరిగింది. అలా బాలీవుడ్ ను ఏలుతున్నవారిలో శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఉంది. ఈ భామకు యూత్ లో సూపర్ క్రేజ్ ఉంది. ఈ భామ ఇన్స్టా ఖాతాకు 37 మిలియన్లకు పైగా ఫాలోయర్లు నిత్యం తన పోస్టుల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇక జాక్వెలిన్ కూడా అంతర్జాతీయ భామ కావడంతో ఎంతో హాటుగా ఫోటోలు పోస్ట్ చేస్తూ వారిని మురిపిస్తూ కాలం గడుపుతూ ఉంటుంది.

గతంలో అయితే చాలామంది పని ఉన్నా లేకపోయినా రోడ్లపై తిరుగుతూ పనిలోపనిగా అందాలను ఆస్వాదించేవారు. ఇప్పుడు కరోనా కౌంట్ తప్ప మరో మాట లేదు. రాజమౌళి పుణ్యమా అని మధ్యలో కాస్త టాపిక్ మారింది కానీ లేకపోతే అదే టాపిక్. అందుకే ఈ సమయంలో కొందరు కళాత్మక హృదయం ఉన్నవారు జాక్వెలిన్ లాంటి హాటు భామల పాత ఫోటోలను వైరల్ చెయ్యడంలో తెగ బిజీగా ఉన్నారు. పైనున్న ఫోటో కూడా అలాంటిదే. జాక్వెలిన్ ఓ అందమైన బీచ్ లో ఫ్లోరల్ డిజైన్ ఉండే వైట్ బికినీ ధరించి చేతులు సపోర్ట్ గా పెట్టుకుని పడుకుంది. ఆ తడి అందాలు చూస్తే ఎవరికైనా మనసులో తకధిమితోం మోగడం ఖాయం. ఆ మధ్యధరా ప్రాంతం గురించి మాట్లాడాలంటే ఓ కొత్త భాష కావాలి. ఇక హైలైట్ మాత్రం కె. రాఘవేంద్రరావు గారి ఫేవరెట్ స్పాట్.

జాక్ ఎక్స్ ప్రెషన్ కూడా అదిరిపోయింది. ఫిట్నెస్ ఇలా మెయింటెయిన్ చేస్తుంది కాబట్టే జాక్వెలిన్ కు భారీగా క్రేజ్ ఉంది. ఇప్పుడు బీచులకు పోవడం అక్కడ ఫోటోలు తీసుకోవడం చాలా కష్టమైన పని. ఇలాంటి ఫోటోలు ఇప్పట్లో రావు. అందుకే ఇలాంటి గత స్మృతులు నెమరువేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు నెటిజన్లు.