Begin typing your search above and press return to search.
స్టార్ హీరోలు కూడా తగ్గాల్సిన సమయమిది!
By: Tupaki Desk | 9 Jun 2023 10:00 PMటిక్కెట్ ధరలు తగ్గించినా ప్రేక్షకులు థియేటర్ వైపు చూడని సన్నివేశం కనిపిస్తుంది. అందులో నూ మల్టీప్లెక్స్ ల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పీవీఆర్ ఏకంగా దేశ వ్యాప్తంగా 50 కి పైగా మల్టీప్లెక్స్ ల్ని మూసేసింది. ఈ ఒక్క సంఘటన తో థియేటర్లో ఆక్యుపెన్సీ ఎలా ఉందన్నది? అద్దం పడుతుంది. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి అంత కు దారుణంగా కనిపిస్తుంది. దీంతో చిన్న సినిమాలు టికెట్ ధరలు తగ్గించుకుని రిలీజ్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇటీవలే రిలీజ్ అయిన 'బలగం' సినిమా 112 రూ..లు ధరగా నిర్ణయించి రిలీజ్ చేసారు. సినిమా సక్సెస్ అవ్వడంతో తగ్గించిన ధరల తోనే మంచి వసూళ్లు సాధించగలిగారు. అలాగే మరో సినిమా 'మేము ఫేమస్' కూడా బలంగం దారి లోనే వెళ్లింది. ఈ సినిమా టికెట్ కేవలం 99 అంటూ జనాల్ని థియేటర్ కి రప్పించే ప్రయత్నం చేసారు. ఇంకా కంటెంట్ ఉన్న సినిమాలన్నీ ఇలా ఏదో ఆఫర్ పెడితే తప్ప! థియేటర్ సగం నిండటం కూడా కష్ట మైన పరిస్థితి ఇప్పుడుంది. ఈ సన్నివేశం కేవలం చిన్న సినిమాలకే కాదు.
పెద్ద సినిమాల కు అంత కు ముందు కనిపించింది. టిక్కెట్ ధరలు తగ్గించక ముందే అగ్ర హీరోల సినిమా థియేటర్ల కు కూడా సరైన ఆక్యు పెన్సీ లేదు. దీంతో హుటాహుటిన టిక్కెట్ ధరలు తగ్గించడం తో పరిస్థితి మెరుగు పడింది. అయితే ఈ సన్నివేశం ఇంకా మారాల్సి ఉందని నిపుణులు అభిప్రాయప డుతున్నారు. స్టార్ హీరోల సినిమాల కు టికెట్ ధరలు ఇంకా తగ్గాలి అంటున్నారు.
టికెట్ ధర తో పాటు ఇంటర్వెల్ సమయంలో పాప్ కార్న్ దోపడి జరుగుతుంది. విరామం సమయం లో వాటర్ బాటిల్ కొనాలి అన్న నిబంధనలు గాలి కొది లేసి అమ్ముతున్నారు. థియేటర్లో ఇది కొత్త రకమైన దోపిడి గా మారిందంటూ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. స్టార్ హీరోల సినిమా టికెట్ ధర ని పాన్ కార్న్ ధర ని తగ్గించడమో! లేక బ్యాలెన్స్ చేయడమో ప్రత్యామ్నాయంగా ఉండాలంటున్నారు.