ఫోటోటాక్ : బొద్దుగుమ్మ అందాల విందు అదరహో

Sat Aug 06 2022 05:00:01 GMT+0530 (India Standard Time)

Huma Qureshi Photo Talk

బాలీవుడ్ హాట్ బ్యూటీ హుమా ఖురేషి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ జాబితాలో ఉంది. ఈమె హీరోయిన్ గా నటించిన సినిమా లు ప్రస్తుతం రెండు విడుదలకు సిద్ధంగా ఉండగా మరో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్లుగా బాలీవుడ్ మీడియా వర్గాలు మరియు సినీ సర్కిల్స్ ద్వారా సమాచారం అందుతోంది.హుమా ఖురేషి సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా తన సత్తా చాటుతోంది. ఈ అమ్మడు కాస్త బొద్దుగా ఉన్నా కూడా అందాల ఆరబోత విషయంలో నాజూకు హీరోయిన్స్ ను బీట్ చేస్తుంది.

బొద్దుగా ఉండి మరింత ముద్దుగా హుమా ఖురేషి ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలో క్లీ వేజ్ షో తో అందాల విందు చేసి అదరహో అనిపించింది.

ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్స్ నాజూకుగా కనిపించేందుకు గాను మరీ సన్నబడి కట్టెపుల్ల మాదిరిగా అవుతున్నారు. వారందరితో పోల్చితే హుమా ఖురేషి చాలా ఉత్తమమైన అందగత్తె అనేది చాలా మంది అభిప్రాయం. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఉండటం వల్ల ఈ అమ్మడికి సరిపోయే పాత్రలు చాలానే ఉంటున్నాయి.

స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలతో నటిస్తున్న ఈ అమ్మడు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా మోస్ట్ వాంటెడ్ గా మారింది. హీరోయిన్ గా ఈ అమ్మడు సౌత్ నుండి కూడా పిలుపు అందుకుంది.

కానీ కొన్ని కారణాల వల్ల ఆ సమయంలో సౌత్ సినిమాలో నటించేందుకు నో చెప్పింది. ఈసారి అవకాశం వస్తే తప్పకుండా తెలుగు లేదా తమిళ్ సినిమాల్లో నటిస్తానంటూ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో హుమా పేర్కొంది.