Begin typing your search above and press return to search.
RRR హిందీ సినిమాలు చేసే ధైర్యాన్నిచ్చింది
By: Tupaki Desk | 16 Jan 2022 1:30 AMRRR అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈపాటికే రిలీజై సంచలనాలు నమోదు చేసేది. కానీ అనూహ్యంగా వాయిదా పడింది. కానీ అది రామ్ చరణ్ ని ఏమాత్రం నిరాశపరచలేదు. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా పెద్ద హిట్ అవుతుందని అతడు అంటున్నారు.
పాన్-ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ గురించి చరణ్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మరిన్ని హిందీ సినిమాలు చేయడానికి RRR తనకు చాలా ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పారు. మునుముందు మరిన్ని పాన్-ఇండియా సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఇకపై ప్రేక్షకులు సినిమాలను నటీనటులను చూసే విధానాన్ని RRR మార్చేస్తుంది అంటున్నారు చరణ్.
ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో తన కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కూడా జెర్సీ చిత్రంతో హిందీ మార్కెట్లో ప్రవేశిస్తున్న గౌతమ్ తిన్ననూరితో సినిమా చేసేందుకు సన్నాహకాల్లో ఉన్నారు. కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ తోనూ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఆయన తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్ ప్రకటించనున్నారో కాస్త వేచి చూడాలి.